వాలెంటైన్స్ డే నాడు ఉపాసన ఏం చేసిందో చూశారా… మెగా కోడలు అన్నిట్లోనూ స్పెషలే..!

నేడు వాలెంటైన్స్ డే.. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు లవర్స్.. కపుల్స్.. ఫ్యామిలీ మెంబర్స్ . ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీస్ తమ వాలెంటైన్స్ డే ఎలా జరుపుకున్నాము అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫొటోస్ తో షేర్ చేసుకుంటున్నారు. రీసెంట్గా మెగా కోడలు ఉపాసన షేర్ చేసుకున్న పిక్ అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ఎవరైనా సరే వాలెంటైన్స్ డే అంటే లవర్ తో నో ..బాయ్ ఫ్రెండ్ తో […]

“ముద్దు పెడుతూ”.. ప్రేమ విషయాని బయటపెట్టిన రష్మిక..ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఛలో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తుంది . మరి ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బన్నీ -మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం కొట్టేసి పాన్ ఇండియా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా కెరియర్ని మలుపు తిప్పిన సినిమా […]

మళ్లీ ప్రేమలో పడ్డ హీరోయిన్ అంజలి..!!

సౌత్ లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్లలో అంజలి కూడా ఒకరు. తెలుగు అమ్మాయి అయినా అంజలి కోలీవుడ్ లో కూడా కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. తెలుగులో మొదట ఫోటో అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చెన్నైకి వెళ్లి అక్కడ హీరోయిన్గా బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. తమిళంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది అంజలి అక్కడ సక్సెస్ కొట్టడంతో చాలా […]

అనుష్క‌ ప్రేమ పాఠాలు.. అభిమానులంతా అదే ప్ర‌శ్న!

నేడు వాలెంటేన్స్ డే అన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సినీ తార‌లు త‌మ ప్రియ‌మైన వారితో పాటు అభిమానుల‌కు వాలెంటేన్స్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌న టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రేమ పాఠాలు వ‌ల్లించింది. ప్రేమ గురించి చెబుతూ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది. `ప్రేమకి సంబంధించిన అన్ని రూపాలకు చిన్న తేడాతో విభిన్న మార్గాలుంటాయి. ఒకటి మీ హృదయానికి వెచ్చదనం ఇచ్చేదిగా, మరొకటి మా మార్గాలను […]

Valentines Day Special: ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే..!

ఈరోజు ప్రత్యేకత ఏంటో అందరికీ తెలిసిందే.. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు ఎంతో మందికి ఈరోజు ఒక అద్భుతమైన రోజు లాంటిది. ప్రపంచంలో ఉన్న చాలా మంది ప్రేమకులు ఈరోజు వారి హోదాకి తగ్గట్టు గిఫ్టులు ఇచ్చుకుంటూ ఉంటారు. అలాంటి ఈ ప్రేమికుల రోజు ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. ఈ విషయం ఇలా ఉంచితే మన చిత్ర పరిశ్రమలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు. మరి అలా పెళ్లి చేసుకున్న హీరోలు […]

వాలంటైన్స్ డే స్పెష‌ల్‌.. రానాకు రొమాంటిక్ గా ప్ర‌పోజ్ చేసిన స‌తీమ‌ణి!

నేడు వాలంటైన్స్ డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా టాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటికి.. ఆయ‌న స‌తీమ‌ణి మిహీక బజాజ్ సూప‌ర్ రొమాంటిక్ గా ప్ర‌పోజ్ చేసింది. పింక్ క‌ల‌ర్ షార్ట్ ఫ్రాక్ట్ లో భర్తను హ‌త్తుకుని దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పంచుకున్న మిహీక‌.. రానాపై తనకు ఉన్న ప్రేమను వివ‌రించింది.   `నేను స్ట్రాంగ్, స్వీట్, వైల్డ్ ఇంకా వండర్ ఫుల్.. ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవు. […]

సిద్ధార్థ్ ను కాద‌ని మ‌రో హీరోకు ల‌వ్ ప్ర‌పోజ్‌ చేసిన అదితి.. ఎవ‌రా హీరో..?

హీరో సిద్ధార్థ్, ప్ర‌ముఖ హీరోయిన్ అదితి రావు హైదరి ప్రేమ‌లో ఉన్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ఇటు సోష‌ల్ మీడియాతో పాటు అటు ప్ర‌ధాన మీడియాలోనూ వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇటీవల కాలంలో వీరిద్ద‌రూ చాలా చోట్లకు వెళ్తున్నారు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అనేక సార్లు కెమెరా కంటికి చిక్కారు. ఇటీవ‌ల శర్వానంద్ నిశ్చితార్థం వేడుకలోనూ కలిసి కనిపించారు. దీంతో సిద్ధార్థ్, అదితి ప్రేమ‌లో ఉన్నార‌ని ఎవ‌రికి వారు క‌న్ఫార్మ్ చేసేసుకున్నారు. కానీ, అదితి బిగ్ ట్విస్ట్ […]

వావ్: మరోసారి ప్రేక్షకుల ముందు అందమైన ప్రేమ కథ… రీ రిలీజ్ కు సిద్ధమైన “ప్రేమదేశం”..!

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించిన సినిమాలను ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ కి అనుగుణంగా మార్చి ఆ సినిమాలను మళ్లీ ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఆ సినిమాలకు ప్రేక్షకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ రావడంతో… ఇప్పుడు సినిమా నిర్మాతలు సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ […]