చరిత్రను తలపిస్తున్న సర్దార్ ఉద్దమ్ ట్రైలర్.. అదిరిందిగా..!

సాధారణంగా మన దేశంలో స్వాతంత్ర సమరయోధులు అనగానే మహాత్మాగాంధీ మొదలుకొని.. జవహర్ లాల్ నెహ్రూ , సుభాష్ చంద్రబోస్ , సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ లాంటి ఎంతో మంది ప్రముఖుల పేర్లు గుర్తొస్తాయి .. ఇక జాతీయ స్థాయిలో విశేష ఆదరణ సంపాదించుకున్న వీరు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేతలుగా ఉండటం వల్ల అప్పటికీ, ఇప్పటికీ వీరి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.. అయితే స్వాతంత్ర సమరంలో వీరికి దీటుగా పోరాడిన వాళ్ళు ఇంకా ఎంతో […]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రొమాంటిక్ ట్రైలర్..!

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని మరియు పూజా హెగ్డే కలిసి నటిస్తున్న రొమాంటిక్ చిత్రం” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ఇ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ వహిస్తున్నాడు.ఈ సినిమాను అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె u/a సర్టిఫికెట్ కూడా అందుతుంది. కొద్ది నిమిషాల నుండి ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల కాదా ఆ విశేషాలు చూద్దాం. ఈ సినిమాలో అఖిల్ మరియు పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని […]

ఆర్జీవీ నుంచి రక్త చరిత్ర కొండ ట్రైలర్ విడుదల..!

రాంగోపాల్ వర్మ తాజాగా మరొక చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. తాజాగా ఆయన చేతికి చిక్కిన ఒక బ్రహ్మాస్త్రం కొండా మేరళి.. వరంగల్ రాజకీయ ముఖచిత్రంలో జిల్లా రాజకీయాలలో అత్యంత కీలకంగా నిలిచిన వ్యక్తులు కొండ మేరళి-కొండా సురేఖ వీరి ప్రేమకథ కొండ మేరళి రాజకీయ జీవితం వారి జీవితాలలో జరిగిన నాటకీయ పరిణామాల గురించి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. తాజాగా వీరి జీవిత కథ ఆధారంగా వర్మ కొండ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక ఆడియో వీడియో ని […]

అదిరిపోయే అప్డేట్ తో వచ్చిన కొండపొలం..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలకు క్రేజ్ బాగానే పెరుగుతోంది.. ఈ నేపథ్యంలోనే మెగా మేనల్లుడి గా ఉప్పెన సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన హీరో వైష్ణవ తేజ్. ఈ మూవీ ఇటు క్లాస్ ఆడియన్స్ ను అటు మాస్ ప్రేక్షకులను బాగా మెప్పించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.. ఈ సినిమాలో ఒక మధ్యతరగతి యువకుడిగా వైష్ణవ్ తేజ్ చేసిన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.. డెబ్యూ మూవీతోనే మంచి అఖండ విజయాన్ని […]

సైలెంట్ గా వచ్చి అదరకొడుతున్న శివ కార్తికేయన్ డాక్టర్ ట్రైలర్..!

తమిళంలోనూ ఇటు తెలుగులోనూ నటుడు శివకార్తికేయన్ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి అనువాదమై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఇదే తరుణంలో శివ కార్తికేయన్ ప్రస్తుతం”డాక్టర్”అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కు సంబంధించి ఒక ట్రైలర్ కొద్ది నిమిషాల ముందు విడుదలైంది. ఈ టైలర్ విశేషాలను చూద్దాం. డైరెక్టర్ నిల్సాన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో.. శివ కార్తికేయన్ నటిస్తున్న ప్రస్తుత క్రైమ్ థ్రిల్లర్ మూవీ డాక్టర్. ఈ సినిమాలో […]

విజయ్ సేతుపతి పొలిటికల్ దర్బార్ ట్రైలర్.. చూస్తే అదుర్స్..?

అటు తమిళ ఇండస్ట్రీలో, ఇటు తెలుగులో కూడా విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. విజయ్ సేతుపతి నటించిన తుగ్లక్ దర్బార్ అనే సినిమాని నిజానికి మే నెల 2020 సంవత్సరం లోని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవడం థియేటర్లు మూత పడడం జరిగింది. కాబట్టి ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక అందుకే ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీ […]

శాత‌క‌ర్ణి టీజ‌ర్‌కు ఎన్టీఆర్ ఫిదా

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాపై టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌, సినీ జ‌నాల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన శాత‌క‌ర్ణి టీజ‌ర్ యూ ట్యూబ్‌లో దుమ్ము దులుపుతూ భారీ వ్యూస్ రాబ‌డుతోంది. ఇక తాజాగా శాత‌క‌ర్ణిలో మ‌హారాణి పాత్ర‌లో న‌టిస్తున్న హేమ‌మాలిని స్టిల్ కూడా రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే శాత‌క‌ర్ణి టీజ‌ర్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫిదా అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. శాత‌క‌ర్ణి టీజ‌ర్ ఇప్ప‌టికే […]