మెగా అప్డేట్ మరొకటి మిగిలిపోయింది.. అదేంటంటే?

ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అంటే నిన్న అంతా కూడా నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించి అధికార ప్రకటనలో వచ్చేసాయి. దీంతో ప్రస్తుతం ఆచార్య సినిమాలు పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అనంతరం చిరంజీవి మరొక మూడు సినిమాలలో […]

రాధేశ్యామ్ షూటింగ్ ఫోటోలు వైరల్.. అఘోరాలతో అలా?

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు కే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది అన్న విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే పలు సన్నివేశాలను కడప జిల్లాలోని గండికోట లో చిత్రీకరిస్తున్నారు. […]

క్యూబ్స్ తో 6.5 అడుగుల ఫోటోను తయారు చేసిన చిరు అభిమాని?

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్న వ్యక్తి హీరో చిరంజీవి. ఈయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా ఈయనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఈయన తర్వాత వచ్చిన ఎంతో మంది హీరోలు చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని మరి ఇండస్ట్రీలో హీరోలుగా ఎదిగారు. అయితే చాలా మంది అభిమానులు తమ […]

నిజజీవితంలో జరిగేవే సినిమాలు తీస్తాం అంటూ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ఎస్ దర్శన్  దర్శకత్వం లో సుధీర్ బాబు హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈసినిమాను రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, అలాగే హరీష్ కోయల గుండ్ల నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఎస్ దర్శన్ మాట్లాడుతూ మా నాన్నగారు కేశం తమిళంలో కొన్ని సినిమాలకు, అలాగే తెలుగులో యమగోల మళ్ళీ మొదలైంది సినిమాలకు దర్శకుడు […]

అందుకోసం ఎక్కడికైనా వెళ్తా.. సమంత షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అలా హీరో నాగచైతన్య నీ ప్రేమలో పడేసింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. అయినప్పటికీ సమంత రోజు ఏ మాత్రం తగ్గడం లేదు. పెళ్లి అయిన తర్వాత కూడా అదే రీతిలో సినిమాలు చేస్తూ వెళ్తుంది. […]

సూపర్ స్టార్ కెరీర్ లో భారీ గ్యాప్.. ఎందుకోచ్చిందో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఏ ఎన్ ఆర్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు ఉన్నా కూడా డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అన్న బిరుదులు సంపాదించుకున్నాడు. అంతేకాకుండా హీరోలు తీసుకోలేని డేరింగ్ డెసిషన్ తీసుకొని సంచలనం సృష్టించారు. అయితే కృష్ణ ఈ పదేళ్లలో దాదాపు వందకు సినిమాలు చేసారు అంటే అతని ధైర్యం ఎలాంటిదో మనమే అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే క్రిష్ణ కెరిర్ […]

భూమిక అంటే నాకు చాలా ఇష్టం.. ఐశ్వర్య రాజేష్

కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఆర్ ప్రసాద్ దర్శకత్వంలో  ప్రధాన పాత్రలో నటించిన భూమిక సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు పృథ్వి చంద్ర శేఖర్ సంగీతాన్ని అందించారు. అలాగే రాబర్ట్ ఛాయాగ్రహణం అందించారు. ఈ సినిమా పర్యావరణ పరిరక్షణ ప్రధాన అంశంగా ఎకో హారర్ థ్రిల్లర్ ఇతివృత్తం తో ఈ సినిమాను రూపొందించామని దర్శకుడు ఆర్ ప్రసాద్ తెలిపారు. భూమిక సినిమా నాకు […]

మెగాస్టార్ సాయం లేకపోతే హేమ లేదు: రాజా రవీంద్ర

మెగాస్టార్ చిరంజీవి ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి ఎటువంటి అండాదండా లేకుండా వచ్చే రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడాడు.అలాగే కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తనవంతుగా సాయం చేశాడు. ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇదిలా ఉంటే నటుడు రాజా రవీంద్ర నటి హేమకు చిరంజీవి చేసిన గొప్ప సహాయం గురించి తెలిపారు. నటి […]

సిటీమార్ సినిమా రిలీజ్ అయ్యేది థియేటర్ లోనే!

తొలివలపు సినిమా తో హీరోగా కెరీర్ ని మొదలు పెట్టి ఆ తరువాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు. అంతేకాకుండా హీరోగానే కాకుండా విలన్ క్యారెక్టర్ లో కూడా నటించాడు. జయం, నిజం లాంటి సినిమాలలో విలన్ పాత్రకు గోపీచంద్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన చిత్రం సీటీమార్. ఈ సినిమాలో తమన్నా, అలాగే దిగంగనా సూర్యవన్షి హీరోయిన్ […]