హీరోయిన్ సదా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు వరుస అవకాశాలతో ఒక వెలుగు వెలిగిన నటి ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంది. తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో కి జడ్జి గా కూడా వ్యవహరించింది. అలాగే హీరో విక్రమ్, సదా కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు సినిమా […]
Tag: tollywood
లంబోర్ఘిని కారుతో ఎన్టీఆర్, శ్రీకాంత్.. వైరల్ అవుతున్న ఫొటో?
టాలీవుడ్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కు లగ్జరీ కార్లు అంటే ఇష్టం అనే విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా ఎన్టీఆర్ మార్కెట్లో ఏ ఒక కొత్త కారు వచ్చినా కూడా దానిని కోట్లు ఖర్చు చేసి మరీ అయినా కొంటాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కు 20 కార్లు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ కొన్న కార్లకు 9999 వచ్చేలా ఫ్యాన్సీ నెంబర్లు వచ్చేలా వాటిపై కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అయితే ఇటీవలే […]
నిర్మాతకు పవన్ కళ్యాణ్ ఘాటు వార్నింగ్.. ఏం జరిగిందంటే?
పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమా తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. దర్శకుడు క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియమ్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాకు భీమ్లా నాయక్ […]
చీరలో సోకులతో పిచ్చెక్కిస్తోన్న వర్మ బ్యూటీ.. పిక్స వైరల్..
ఇరా మోర్..ఒక ముంబై బ్యూటీ. భైరవగీత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అవకాశాలు పెద్దగా రాకపోయినా తన అందచందాలతో ఫోటో షూట్‌లను చేస్తూ.. సోషల్ మీడియాలో కుర్రకారుల్ని పిచ్చెక్కిస్తుంది. ఇరా రామ్ గోపాల్ వర్మ ఢీ కంపెనీలో కూడా హీరోయిన్‌గా చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.ప్రస్తుతం ఆమెకు చెందిన కొన్ని పిక్స వైరల్‌గా మారాయి. చీరలో సోకులతో పిచ్చెక్కిస్తోన్న వర్మ బ్యూటీ.. irra mor Photo : Instagram చీరలో సోకులతో […]
తమన్నా కెరీర్ లో ఇన్ని హిట్ సినిమాలు రిజెక్ట్ చేసిందా?
తమన్నా భాటియా ఈ పేరు వినగానే ముందుగా టక్కున గుర్తుకు వచ్చేది తన మిల్కీ అందం. శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తమన్నా తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది.అయితే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన తమన్నా తన కెరీర్లో కొన్ని సినిమాలను వదిలేసుకుంది. అలా వదిలేసుకున్న […]
మెగాస్టార్ చెల్లిగా నటిస్తున్నందుకు కీర్తి సురేష్ పారితోషకం.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వచ్చింది అంటే హీరోయిన్ హీరోయిన్ అయినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాకుండా చాలా మంది చిరంజీవితో కలిసి నటించాలని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అవకాశం వస్తే డేట్స్ అడ్జస్ట్ చేసుకుని మరీ నటిస్తూ ఉంటారు. అంతేకాకుండా అవసరమైతే పనులను వాయిదా వేసుకుని మరీ మెగాస్టార్ తో నటించడానికి సిద్ధ పడుతుంటారు. ఇక కీర్తి సురేష్ కూడా ఇలాంటి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఏకంగా చిరంజీవి సినిమాలో […]
అవకాశాల కోసం నిత్యామీనన్ ఇంత దారుణంగా చేస్తుందా?
దక్షిణాదిలో ఉన్న హీరోయిన్ లలో నిత్యా మీనన్ కూడా ఒకరు. చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత అన్నీ మంచి మంచి పాత్రలే చేసింది. గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకున్నారు. ఈ మధ్య ‘గీత గోవిందం’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాలలో అలరించింది. […]
చిరంజీవి చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న వ్యక్తి చిరంజీవి. నిజ జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ ఎన్నో దానాలు చేసిన గొప్ప మనసు చిరంజీవిది. అలాంటి చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఒకసారి చిరంజీవి సినిమా షూటింగ్ సమయంలో ఒక అమ్మాయి సరిగా చేయలేదని కొట్టి ఆ తర్వాత ఆమెకు స్ప్రైట్ […]
అల్లు అర్జున్ ని కావాలనే మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందా.. నిజమేంటి?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి, అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ మేనత్తను చిరంజీవి వివాహం చేసుకోవడంతో వీరిద్దరి కుటుంబాలు మరింత దగ్గరయ్యాయి. అంతేకాకుండా ఈ రెండు కుటుంబాలలో ఏ ఒక్క చిన్న ఫంక్షన్ జరిగినా కూడా అందరూ కలిసి మెలిసి ఆ ఫంక్షన్ లో ఆడి పాడి ఎంతో సందడి చేస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అలాంటి […]









