సూపర్ హిట్ కొట్టిన రీమేక్ సినిమాలో బండ్లగణేష్!

బండ్ల గణేష్ తెలుగు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అలాగే కామెడీయన్ గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత చిన్న చిన్నగా సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా సెటిల్ అయిపోయారు. ఇక ఈయన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అలాగే ఈయన పవన్ కళ్యాణ్ కి ఎంత వీరాభిమాని అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నా బండ్ల గణేష్ మరి హీరోగా రీ […]

ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా అంటున్న హీరోయిన్?

ప్రభాస్ ఈ పేరు కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అంటుంది. ప్రభాస్, టైగర్‌ ష్రాఫ్‌, కార్తీక్ ఆర్యన్ ఈ ముగ్గురి హీరోల విషయం లో కొన్ని ప్రశ్నలు వేయగా అందుకు ఆసక్తికర సమాధానాలు తెలిపింది. ఈ ముగ్గురు హీరోల లో ఎవరితో డేటింగ్ కి వెళ్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవరిని […]

నాకు చేతబడి చేశారు.. అమావాస్య అవుతే చాలంటూ నటుడు గగ్గోలు!

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నటుడు లక్ష్మీనారాయణ గుప్తా అలియాస్ టార్జాన్. ఈయన ఎన్నో సినిమాలలో ఆర్టిస్ట్ గా, విలన్ క్యారెక్టర్ లో నటించాడు. అయితే ఆయన ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టెక్నాలజీ డెవలప్ అయిన ప్పటికీ చేతబడులు ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తనపై ఎవరో చేతబడి కూడా చేశారని తెలిపారు. టార్జాన్ ఆంధ్రప్రదేశ్ లోని పరిగి సమీపంలోని […]

అమ్మాయిని వేధించాడని గెటప్ శ్రీనుని ఎలా కొట్టారో చూడండి!

జబర్దస్త్ షో ప్రతి గురు, శుక్రవారాలలో నిన్ను రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్న షో. ఈ జబర్దస్త్ షో ఎంతోమందికి జీవనోపాధి కల్పించింది. ఈ జబర్దస్త్ షో ను వేదికగా చేసుకొని ఎంతోమంది కమెడియన్లు వారిలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని వెండి తెరపై కూడా అవకాశాలు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. ఇప్పటికే త్రీ మంకీస్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గెటప్ శ్రీను అక్కడ అక్కడ […]

చిరంజీవికి అదిరిపోయే సూపర్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న కూతురు..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల  గురించి మనందరికీ తెలిసిందే. ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈమె తన తండ్రి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. సుస్మిత ఈ మధ్య తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హోజ్ ను కూడా లాంచ్ చేసింది. ఇది ఇలా ఉంటే ఆగస్టు 22న […]

విజయశాంతి పుట్టిన ఊరు అదా.. తెలంగాణ కదా?

విజయశాంతి తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయశాంతి కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలను చేపట్టింది. ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది. అది చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోనే కాకుండా రాజకీయాలలో కూడా ఈమె రాణించారు. కేవలం తెలుగు భాష లోనే […]

సినిమాలో ఆ సీన్ చాలా కష్టంగా అనిపించింది హన్సిక!

దేశముదురు ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ హన్సిక ఆ తర్వాత పలు సినిమాలు హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. అయితే ఇప్పటివరకు తను చేసిన సినిమాలు ఒక సినిమా మాత్రం తనకు టఫ్ గా అనిపించింది అంటోంది హన్సిక. ఆ సినిమా కష్టంగా అనిపించినా కూడా మంచి సినిమా చేశానని ఆనందం దక్కింది అని అంటోంది. మంచి కథతో దర్శక నిర్మాతలు ఒక వినూత్న ప్రయోగం […]

‘మా’కు భవనం అవసరం లేదు.. బండ్ల గణేష్ షాకింగ్ సలాహా!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే చాలామంది బరిలోకి దిగారు. ఇందులో ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ల మధ్య పోటీ గట్టిగా ఉండబోతున్న ట్లు తెలుస్తోంది. అయితే అందరి కంటే ముందుగా ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించిన సమయంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాను కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నానణి అంటూ ప్రకాష్ రాజ్ […]

ఆ సినిమా కోసం ప్రేమదేశం కాంబో రిపీట్!

మ్యూజికల్ లవ్ స్టోరీస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్, అలాగే దర్శకుడు కదిర్ ఈ కాంబినేషన్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్ దాదాపుగా రెండు దశాబ్దాల తరువాత మరొకసారి రిపీట్ కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేమ దేశం, ప్రేమికుల రోజు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అందించారు. ఇక 2002లో వచ్చిన కాదల్ వైరస్ సినిమా తరువాత మరి ఈ సినిమాకు దర్శకత్వం […]