అమ్మాయిని వేధించాడని గెటప్ శ్రీనుని ఎలా కొట్టారో చూడండి!

జబర్దస్త్ షో ప్రతి గురు, శుక్రవారాలలో నిన్ను రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్న షో. ఈ జబర్దస్త్ షో ఎంతోమందికి జీవనోపాధి కల్పించింది. ఈ జబర్దస్త్ షో ను వేదికగా చేసుకొని ఎంతోమంది కమెడియన్లు వారిలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని వెండి తెరపై కూడా అవకాశాలు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. ఇప్పటికే త్రీ మంకీస్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గెటప్ శ్రీను అక్కడ అక్కడ కొన్ని కొన్ని సినిమాలలో నటించాడు.

అయితే ప్రస్తుతం రాజు యాదవ్ అనే సినిమా తో గెటప్ శీను మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో గెటప్ శీను కి జోడిగా అంకిత కరత్ నటిస్తోంది. ఈ సినిమాలో అమ్మాయి నడుచుకుంటూ కాలేజీ కి వెళ్తుంటే గెటప్ శ్రీను స్వీటీ స్వీటీ అంటూ పరిగెత్తుకుంటూ రావడం, ఒంటి నిండా గాయాలతో కనీసం నిలబడలేని పరిస్థితుల్లో కనిపిస్తారు. అయితే తాజాగా రాజు యాదవ్ సీరియల్ మేకింగ్ వీడియో క్లిప్ చేయగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.