మెగా అప్డేట్ మరొకటి మిగిలిపోయింది.. అదేంటంటే?

ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అంటే నిన్న అంతా కూడా నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించి అధికార ప్రకటనలో వచ్చేసాయి. దీంతో ప్రస్తుతం ఆచార్య సినిమాలు పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అనంతరం చిరంజీవి మరొక మూడు సినిమాలలో నటించనున్నాడు.

మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్, అలాగే బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య, మోహర్ రమేష్ తో బోలా శంకర్ సినిమాలు చేయమన్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ ఏడాది చివరకు ఈ చిత్రాలతో బిజీ బిజీగా ఉండబోతున్నాడు మెగాస్టార్. కాకుండా చిరంజీవి ఒక యువ దర్శకుడి తో 156 వ సినిమాను తీయబోతున్నాడని ఎక్స్పెక్ట్ చేశారట. అయితే అప్పటికే ఎక్కువ సినిమాలు చేస్తుండడంతో ఆ అప్డేట్ ను ఆపేశారని తెలుస్తోంది. మరి ఆ ఎన్ని దర్శకుడు ఎవరు? చిరంజీవి ఆలయము దర్శకుడితో సినిమా చేస్తారా చేయరా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.