ప్రియ‌మ‌ణి అది పెద్ద కోరిక అదేన‌ట‌..మ‌రి నెర‌వేరేనా?

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి య‌మా జోరుగా దూసుకుపోతోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. ఇక ఇటీవ‌ల‌ ప్రియ‌మ‌ణి న‌టించిన దీ ఫ్యామిలీ మ్యాన్ […]

`మా` ఎన్నిక‌లు..బాల‌య్య సూటి ప్ర‌శ్న‌లు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ‘మా’ అధ్యక్ష ప‌దివిని ద‌క్కించుకునేందుకు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజ‌శేఖ‌ర్‌, న‌టి హేమ‌, మ‌రియు సీనియర్ నటుడు, లాయర్ సీవీఎల్‌ నరసింహారావు పోటా పోటీ ప‌డుతున్నారు. సెప్టెంబర్ లో జరగబోయే మా ఎన్నిక‌ల‌కు.. ఇప్ప‌టి నుంచే ప్ర‌చారాలు మొద‌లు పెట్టేశారు అభ్య‌ర్థులు. అయితే మ‌రోవైపు సినీ పెద్ద‌లు మాత్రం ఎన్నిక‌లు లేకుండా ఏకగ్రీవం చేయాలని […]

కొత్త అవ‌తారం ఎత్తిన తాప్సీ..!

తాప్సీ పన్ను.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ‌.. కొన్నాళ్ల‌కే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకూ కేరాఫ్ అడ్రస్‌గా మారిన తాప్సీ.. ఇప్పుడు కొత్త అవ‌తారం ఎత్తింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ‌.. నిర్మాత‌గా మారింది. అవుట్‌సైడర్‌ ఫిలింస్‌ పేరుతో […]

సూప‌ర్ థ్రిల్లింగ్‌గా `కుడి ఎడమైతే` ట్రైలర్!

అమ‌లా పాల్‌, రాహుల్ విజయ్ ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన తాజా వెబ్ సిరీస్ `కుడి ఎడ‌మైతే`. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. ఈ సిరీస్ లో అమ‌లా పాల్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా, రాహుల్ విజ‌య్ డెలివరీ బాయ్ గా క‌నిపించ‌నున్నారు. ఈ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 16న విడుదల కానుంది. ఈ […]

`ఆర్ఆర్ఆర్‌` మేకింగ్ వీడియో అదిరిందంతే!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్‌. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో అలియా భట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. అయితే ఈ రోజు రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ వీడియోను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. […]

హాట్ పోజుల‌తో హీటెక్కిస్తున్న పూర్ణ‌..ఫొటోలు వైర‌ల్‌!

అవును, అవును 2, సీమ టపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. టాలెంట్ ఉన్న న‌టిగా ఫూవ్ చేసుకుంది. కానీ, స‌రైన హిట్ ప‌డ‌క పోవ‌డంతో.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎద‌గ‌లేక‌పోయింది. అయితే టీవీ షోల‌కు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న పూర్ణ‌.. మ‌ళ్లీ వ‌రుస సినిమాల‌తో బిజీగా మారిపోయింది. ఇటీవ‌ల విడుద‌లైన పవర్ ప్లే మూవీలో నెగ‌టివ్ రోల్ పోషించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం […]

త‌న ముద్దుల కొడుకుతో స‌మంత ఆట‌లు..వీడియో వైర‌ల్‌!

అక్కినేని వారి కోడ‌లు స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం శాకుంత‌లంతో పాటు ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి పెట్స్ అంటే ఎంతో ఇష్ట‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా త‌న ఇంట్లో ఉండే హ‌ష్ అనే పెంపుడు కుక్కను స‌మంత సొంత కొడుకులా ట్రీట్ చేస్తుంటుంది. షూటింగ్‌ నుంచి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన పెట్‌తోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటుంది సమంత. ఇక తాజాగా త‌న ముద్దుల […]

ధ‌నుష్‌-శేఖ‌ర్ క‌మ్ముల మూవీపై న్యూ అప్డేట్‌!?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌, కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ నెట్టింట చక్క‌ర్లు కొడుతోంది. దాని ప్ర‌కారం.. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుంద‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా […]

ర‌జ‌నీకాంత్ సినిమాకు చిరు టైటిల్‌..?!

సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ మూవీలో న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్‌, మీనా, జ‌గ‌ప‌తిబాబు, కుష్బూ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రం కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఎన్నో అవాంతరాలు, వాయిదాలు దాటుకుంటూ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 4న రిలీజ్ కానుంది. అయితే త‌మిళంలో అన్నాత్తే పేరుతో రిలీజ్ […]