సూపర్ పవర్స్తో ప్రభాస్ మ్యాజిక్ చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్తో ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఈ చిత్రంలో దీపికా పదుకోనె, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైమ్ ట్రావల్ బ్యాక్ డ్రాప్ […]
Tag: tollywood news
మేనేజర్ చేతుల్లో దారుణంగా మోసపోయిన ప్రముఖ నటి?!
ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, కన్నడ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందీమే. అయితే తాజాగా పవిత్రా లోకేశ్ను ఆమె మేనేజర్ దారుణంగా మోసం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివారల్లోకి వెళ్తే.. ఆమె మేనేజర్ జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడట్టు తెలుస్తోంది. దాదాపు 60 లక్షలకు పైగా జీఎస్టీ చెల్లింపులు చేయలేదని.. దీంతో ప్రభుత్వం నుంచి పవిత్రా లోకేశ్కు నోటీసులు అందాయని..ఇక […]
బర్త్డే స్పెషల్..దేవిశ్రీ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలియని వారుండరు. `దేవి` సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన.. అతి తక్కువ సమయంలోనే సూపర్ పాపులర్ అయ్యి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్లోనూ అద్భుతమైన స్వరాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారీయన. ఇక చిన్న, పెద్ద సినిమాలనే తేడాలేకుండా ఒప్పుకున్న ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి బాణీలు కట్టి ప్రేక్షకులను రంజింపచేసే దేవిశ్రీ బర్త్డే నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి […]
`ఫ్రెండ్షిప్ డే`ను ఎనిమీ డే మార్చిన ఆర్జీవీ..నెటిజన్లు ఫైర్!
నేడు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అందరూ తమ తమ మిత్రులతో కలిసి ఈ ప్రత్యేకమైన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. ఫ్రెండ్షిప్ డే పై వివాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో హాట్ టాపిక్గా మారింది. `స్నేహితుడికి సాయం చేస్తే ఓ సమస్య వస్తుంది. వాడికి మరోసారి సాయం అవసరమైనప్పుడు కూడా మళ్లీ నీ దగ్గరికే […]
తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్..పిక్స్ వైరల్?!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, రణ్వీర్ సింగ్ భార్య దీపిక పదుకోనె తల్లి కాబోతోందనే వార్త ప్రస్తుతం నెట్టంట వైరల్గా మారింది. ఉన్నట్టు ఉంది ఈ ప్రచారం జగడానికి కారణం లేకపోలేదు. రణవీర్, దీపిక శుక్రవారం సాయంత్రం ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు. దాంతో దీపికా ప్రెగ్నెంట్ అనీ, అందుకే చకప్ కోసం భర్తతో హాస్పటల్కి వెళ్లిందనే ప్రచారం ఊపందుకుంది. మరి తాజా ప్రచారం ఎంత వరకు నిజమో తెలియంటే.. దీపిక […]
మల్టీస్టారర్గా చిరు-బాబీ సినిమా..కథ అదేనట?!
మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో త్వరలోనే ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే ఈ చిత్రం ఓ మల్టీస్టారర్ అని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని బాబీ కూడా ధృవీకరించాడు. తాజాగా బాబీ చిరు సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయట పెట్టారు. ఇది ఓ స్టార్ […]
ఎన్టీఆర్కు నో చెప్పిన కియారా..కారణం అదేనా?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ 30వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీలో ఎన్టీఆర్కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని తీసుకోవాలని కొరటాల భావించారు. ఈ నేపథ్యంలోనే […]
అదిరిపోయిన `ఆర్ఆర్ఆర్` ఫస్ట్ సింగిల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అయితే ఈ రోజు ఫెండ్షిప్ డే సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ఒకేసారి […]
మహేష్ ఖాతాలో మరో అదిరిపోయే రికార్డ్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేస్ బాబు ఖాతాలో మరో అదిరిపోయే రికార్డ్ వచ్చి పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్, పరుశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. ఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే నిన్న ఈ సినిమా నుంచి మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసిన […]









