శ్రుతీహాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో పాటు కొత్త బాయ్ఫ్రెండ్, డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో బిజీ బిజీగా గడుపుతోంది. ఎక్కడికి వెళ్లినా బాయ్ఫ్రెండ్తోనే కలిసి వెళ్తున్న శ్రుతి.. పబ్లిక్గానే అతిడితో రొమాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిస్తోంది. శ్రుతీ, శాంతను కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై ఈ ఇద్దరూ ఇప్పటివరకు స్పందించనే లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రియుడితో ఎయిర్ […]
Tag: tollywood news
మహేష్, ప్రభాస్ కంటే ముందే వస్తున్న భీమ్లా నాయక్?!
సంక్రాంతి 2022కి పెద్ద పెద్ద సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాధేశ్యామ్ జనవరి 14న విడుదల కాబోతుండగా, మహేష్ బాబు సర్కారు వారి పాట జనవరి 13న రిలీజ్ కానుంది. అయితే వీరి కంటే ముందే వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ […]
నా పెళ్లి గురించి మీకెందుకు..ఆ యాంకర్ ముందే గీతా సింగ్ ఆగ్రహం!
గీతా సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కమెడియన్గా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గీతా.. ఇప్పటి వరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ క్రమంలోనే ఆమెపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఎందరో ఆమెను ట్రోల్ చేశారు. అయితే తాజాగా సుమ యాంకర్గా వ్యవహరిస్తున్న క్యాష్ షోలో పాల్గొన్న గీతా సింగ్.. తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారని తెలిపిన […]
బన్నీతో అలాంటి మూవీ చేయాలి..మారుతి కామెంట్స్ వైరల్!
చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ఆయన గోపిచంద్ హీరోగా పక్కా కమర్షియల్ చిత్రం చేస్తున్నారు. దీంతో పాటుగా సంతోష్ శోభన్ హీరోగా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధగా ఉన్నాయి. ఇదిలా ఉండే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన మనసులోని […]
ఆ క్రెడిట్ అంతా తనయుడికే ఇచ్చేసిన రాజమౌళి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఒకటి, రెండు పాటలు మినిహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సాంగ్ `దోస్తీ..`ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. […]
ఫ్లాపులతో సతమతమవుతున్న అఖిల్కు ఆ హీరోయిన్ లక్ కలిసొస్తుందా?
అక్కినేని వారసుడు, కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని.. ఇప్పటి వరకు మూడు చిత్రాలు చేసినా హిట్టు ముఖమే చూడలేకపోయాడు. స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోయిన్స్ రంగంలోకి దిగినా.. ఈయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చాయి. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు, వాసు వర్మ […]
ప్రభాస్ బ్యానర్లో చరణ్ మూవీ..లైన్లో ముగ్గురు దర్శకులు?!
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్తో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకోనుంది. అయితే శంకర్ మూవీ తర్వాత చరణ్.. ప్రభాస్ హోమ్ బ్యానర్ […]
ప్రభాస్ `సలార్`లో ఆ బాలీవుడ్ భామ ఐటెం సాంగ్?!
రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `సలార్`. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రంలో ఓ అదిరిపోయే మాస్ మసాలా ఐటెం […]
ఇంట్రస్టింగ్గా `విజయ్ రాఘవన్` ట్రైలర్!
బిచ్చగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజయ్ ఆంటోని.. తాజా చిత్రం `విజయ్ రాఘవన్`. ఆనంద కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై టి. డి. రాజా, డి. ఆర్. సంజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బస్తీలో పిల్లలకు […]









