`గాడ్ ఫాదర్`గా వ‌స్తున్న చిరంజీవి..అదిరిన టైటిల్ పోస్ట‌ర్‌!

మెగాస్టార్ చిరంజీవి, మోహ‌న్ రాజా కాంబోలో లూసిఫ‌ర్ రీమేక్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిలింస్ పతాకాల‌పై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే రేపు చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసి కాస్త ముందే మెగా అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చింది. […]

ఆ హీరో చేసిన ప‌నికి ర‌ష్మిక షాక్‌..గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన బ్యూటీ!

ర‌ష్మిక మంద‌న్నా..ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక ఈమె న‌టిస్తున్న చిత్రాల్లో `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` ఒక‌టి. శ‌ర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ […]

మ‌హేష్ రూట్‌లోనే చిరు..ఫ్యాన్స్‌కు అలా చేయాలంటూ పిలుపు!

మొన్నీ మ‌ధ్య టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మద్ధతుగా త‌న‌ పుట్టిన రోజు నాడు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయ‌మ‌ని అభిమానుల‌ను కోరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌హేష్ రూట్‌లోనే చిరు కూడా వెళ్తున్నారు. రేపు (ఆగ‌ష్టు 22) చిరు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిరు త‌న అభిమానుల‌కు ఓ పిలుపునిచ్చారు. ఆగష్టు 22న త‌న జన్మదినం […]

పీవీ సింధుకి చిరు సత్కారం..అడ్డంగా దొరికిపోయిన రాధిక!

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించింది తెలుగు తేజం, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పీవీ సింధును సన్మానించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ స‌న్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటి రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప‌లు ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే పీవీ సింధుతో దిగిన ఫోటోను అంద‌రితోనూ పంచుకుంటూ రాధిక చేసిన ట్వీట్ వివాదానికి […]

గన్నుతో చెల‌రేగిపోయిన ప‌వ‌న్‌..వీడియో వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ తాజాగా గ‌న్నుతో చెల‌రేగిపోయాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అస‌లు విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. అయితే ఈ మధ్య భీమ్లా నాయక్ విడుదలపై కొన్ని […]

చిరు బ‌ర్త్‌డే..సూప‌ర్ ట్రీట్ ప్లాన్ చేసిన మెహ‌ర్‌ ర‌మేష్‌!

రేపు(ఆగ‌ష్టు 22) టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు. మెగా అభిమానులంద‌రూ ఆ రోజును పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, రక్త దానాలు, అన్నదానాలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అలాగే చిరు న‌టిస్తున్న సినిమాల నుంచి అదిరిపోయే అప్డేట్‌లు వ‌స్తుంటాయి. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి.. మ‌రోవైపు మోహ‌న్ రాజా డైరెక్ష‌న్‌లో లూసిఫ‌ర్ రీమేక్ ను కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన‌ వెంట‌నే మెహ‌ర్ ర‌మేష్‌తో వేదాళం రీమేక్‌, బాబి […]

మ‌హేష్ ద‌ర్శ‌కుడితో బ‌న్నీ సినిమా..త్వ‌ర‌లోనే..?

ద‌ర్శ‌కుడు పరశురామ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యువత సినిమాతో డైరెక్ట‌ర్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌ర‌శురామ్‌.. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాలో షూటింగ్ గోవాలో జ‌రుగుతోంది. అయితే నిజానికి మహేష్ కంటే ముందే నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ ఆఫర్ రావడంతో […]

పాయల్‌ రాజ్‌పుత్‌పై పోలీస్ కేసు..ఆ త‌ప్పుతో అడ్డంగా బుక్కైందిగా!

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ.. మొద‌టి సినిమాలోనే ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీపై పోలీస్ కేసు న‌మోదు అయింది. ఇంత‌కీ పాయ‌ల్ ఏం త‌ప్పు చేసింది.. అస‌లు జ‌రిగిందో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. పాయ‌ల్ పెద్దపల్లిలో వెంకటేశ్వర షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో […]

వ‌ర్మ వికృత చేష్టలు..కొత్త అమ్మాయితో ర‌చ్చ ర‌చ్చ‌!

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. శివ సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేసిన ఆయన ఎన్నో సంచలన సినిమాలు తీసి టాప్‌ డైరెక్టర్‌గా మారాడు. కానీ రానురానూ వర్మ స్టైల్‌ మారింది. ప్రజలు ఆదరించినా, ఆదరించకపోయినా తనకు నచ్చినట్లు సినిమాలు తీస్తూ వ‌రుస ఫ్లాపుల‌ను మూట‌గ‌ట్టుకుంటున్నారు. అలాగే ఏ విష‌యంలో అయినా ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే వ‌ర్మ‌.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటారు. మొన్న‌టికి మొన్న అషూ రెడ్డిని […]