అస‌లే బాధ‌లో ఉన్న నానికి మ‌రో కొత్త త‌ల‌నొప్పి..ఏమైందంటే?

క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత థియేటర్స్ ఓపెన్ అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం విధించిన అనేక‌ ఆంక్ష‌ల మ‌ధ్య పెద్ద సినిమాలేవి విడుద‌ల‌కు ముందుకు రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ప‌లు చిత్రాలు త‌ప్ప‌క‌, ప‌రిస్థితులు అనుకూలించ‌క ఓటీటీ బాట ప‌డుతున్నాయి. ఈ లిస్ట్‌లో నాని, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన‌ `ట‌క్ జ‌గ‌దీష్‌` చిత్రం కూడా చేరిపోయింది. నిజానికి నాని మొద‌టి నుంచీ థియేట‌ర్‌లోనే రావాల‌ని కోరుకున్నాడు. కానీ, ఏపీలో పూర్తిగా థియేటర్లు తెరుచుకోలేదు. పైగా థియేటర్లు, […]

గెట్ రెడీ.. చిరు బర్త్ డేకు రానున్న అదిరిపోయే అప్డేట్..!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి.. త‌న 153వ చిత్రాన్ని మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసిఫెర్ రీమేక్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మెహర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాళం రీమేక్‌, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు చిరు. అయితే రేపు(ఆగ‌ష్టు 22) చిరు బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న అన్ని సినిమాల నుంచీ ఏదో ఒక అప్డేట్ వ‌స్తుంద‌ని మెగా అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి […]

సెట్స్‌పైకి `బంగార్రాజు`..సంద‌డి చేసిన చైతు-కృతి!

అక్కినేని నాగార్జున, డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్ని నాయ‌నా మూవీకి ప్రీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున త‌న‌యుడు, యువసామ్రాట్ నాగచైతన్య కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. చైతూకు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మంతో ఈ మూవీ […]

`భీమ్లా నాయ‌క్` నుంచి పోస్ట‌ర్ లీక్..నెట్టింట వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన `అయ్యప్పనుమ్ కోశియమ్` సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, ఐశ్వ‌ర్య రాజేష్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు లీకుల వీరులు షాక్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూ పోస్ట‌ర్‌ను […]

హిందువులు తాలిబన్లు…? హీరోయిన్ పై దాడి..?

బాలీవుడ్ హీరోయిన్ స్వ‌రా భాస్క‌ర్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల కంటే వివాదాల‌తోనే ఫుల్ పాపుల‌ర్ అయిన స్వ‌రా భాస్క‌ర్‌.. తాజాగా నోటి దురుసుతో మ‌రోసారి అడ్డంగా బుక్కైంది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచాకాలపై స్వరా భాస్కర్ త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేస్తూ ఓ ట్వీట్ చేసింది. `హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేము.. అలానే తాలిబన్‌ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ షాక్‌ అవుతున్నారు. అయితే అలా షాక్‌లోనే ఉండిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం […]

`కొండ పొలం` నుంచి వైష్ణ‌వ్ తేజ్ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్.. త‌న రెండో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌కు జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. అడివి బ్యాక్స్‌డ్రాప్‌లో ప్రముఖ నవల ‘కొండ పొలెం’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా టైటిల్ మ‌రియు వైష్ణ‌వ్ తేజ్ ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ […]

చిరు బ‌ర్త్‌డే..ముందే లీకైన‌ `ఆచార్య‌` పోస్ట‌ర్‌!

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీలక పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. అయితే ఈ నెల 22న చిరంజీవి బ‌ర్త్‌డే అన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా […]

సందీప్ కిషన్ ఆఫ‌ర్ అదిరింది..ఆ వెయ్యి మంది ల‌క్కీ వీరులెవ‌రో?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ తాజాగా ఓ అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చాడు. ఒక‌రికి కాదు, ఇద్ద‌రికి కాదు ఏకంగా వెయ్యి మందికి సోనీ లివ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందిస్తానని ప్రకటించాడు. అస‌లు సందీప్ కిష‌న్ ఎందుకీ ఆఫ‌ర్ ఇచ్చాడు అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. హాస్యనటుడు సత్య ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `వివాహ భోజనంబు`. కరోనా సమాయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ ఇది. […]

`ఆర్‌ఆర్‌ఆర్‌` మ‌ళ్లీ పోస్ట్ పోన్‌..అస‌లు కార‌ణం అదేన‌ట‌!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వాస్త‌వానికి ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూనే వ‌స్తోంది. ఇక ఉక్రెయిన్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కాబోంద‌ని […]