టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆ జంట స్వయంగా వెల్లడించారు. దాంతో సామ్-చైతు విడాకులపై అభిమానులు, సినీ ప్రముఖులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫైర్బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ వీరి విడాకులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్య -సమంత విడాకులకు కారణం బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నే, అతడి సలహాలు, సూచనలు తీసుకునే సామ్కు చైతు విడాకులు ఇచ్చారని పరోక్షంగా పోస్ట్ పెట్టింది. ఇక […]
Tag: tollywood news
సాయి తేజ్ హెల్త్పై వైష్ణవ్ న్యూ అప్డేట్..డిశ్చార్జ్ ఎప్పుడంటే?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్కు గత నెల 10వ తేదీనా హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్పై నుంచి స్కిడ్ అయిన సాయి తేజ్ తీవ్ర గాయాల పాలై.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యానికి బాగానే ఉందని మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెబుతున్నా.. ఇప్పటి వరకు ఆయన డిశ్చార్జ్ కాకపోవడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే తాజాగా సాయి తేజ్ తమ్ముడు, […]
`భీమ్లా నాయక్`కు బిగ్ షాకిచ్చిన హీరోయిన్..ఏమైందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కు జోడీ నిత్యా మీనన్ నటిస్తోంది. ఈ మధ్యే ఓ స్పెషల్ పోస్టర్ రూపంలో చిత్రాన్ని ఈ విషయాన్ని వెల్లడించింది. దాంతో రానా సరసన నటించే హీరోయిన్ ఎవరు..? […]
పెళ్లిలో సమంత కట్టిన చీర ఆ బడా నిర్మాత భార్యదని మీకు తెలుసా?
నాగచైతన్య-సమంతలు విడిపోయారు. సినీ ఇండస్ట్రీలో ఇటువంటివి సర్వ సాధారణమే. అయినప్పటికీ టాలీవుడ్లో రొమాంటిక్ కపుల్గా గుర్తింపు పొందిన చైతు-సామ్లు విడిపోవడాన్ని సినీ తారలు, సన్నిహితులు మరియు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017, అక్టోబరు 7న పెళ్లి చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాల్లోనూ వీరి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్.. ఇలా ప్రతి వేడుకలో సమంత, చైతన్య ధరించిన వస్త్రాలను ప్రముఖ […]
చైతులో సమంతకు అస్సలు నచ్చని విషయం ఏంటో తెలుసా?
నాగచౌతన్య, సమంత విడిపోయారు. తామిద్దరం విడిపోతున్నట్లు ఇరువురూ నిన్న ప్రకటించారు. ఇకపై ఎవరిదారిన వారు బతుకుతామని స్పష్టం చేసేశారు. గత నెల రోజులుగా వినిపిస్తున్న వార్తే అయినప్పటికీ అధికారికంగా ప్రకటన రావడంతో అందరికీ షాక్ తగిలినట్టైంది. అయితే సామ్-చైతులు విడిపోవడానికి కారణం ఏంటీ..? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా.. ఇప్పటికే రకరకాల కథనాలు వచ్చాయి. ఇక తాజాగా ఓ వార్త తెరపైకి వచ్చింది. చైతులో సమంతకు నచ్చని ఓ విషయం వల్లే వీరిద్దరూ విడాకుల వరకూ వెళ్లారట. […]
భయపడ్డ సమంత..విడాకులు ప్రకటించగానే ఏం చేసిందో తెలుసా?
గత నెల రోజులుగా వస్తున్న విడాకుల వార్తలను నాగచైతన్య-సమంతలు నిజం చేసేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా గోవాలో వివాహం చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గడవక ముందే వీరి వివాహ బంధానికి బీటలు వారాయి. నిన్న తమ విడాకుల విషయాన్ని ఇరువురు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక తాము విడిపోయినా స్నేహ బంధం […]
చైతు-సామ్ విడాకులు..మోసగాళ్లు అంటూ సిద్దార్థ్ షాకింగ్ ట్వీట్!
టాలీవుడ్ క్యూట్ & స్వీట్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తుండగా.. వాటిని నిన్న చైతు, సామ్లు నిజం చేస్తూ కుండ బద్దలు కొట్టేశారు. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ, నాలుగేళ్లు గడవకముందే వీరు విడాకులు తీసుకోవడాన్ని అటు అభిమానులతో పాటుగా ఇటు సినీ సెటబ్రెటీలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు చైతు-సామ్లపై […]
సామ్-చైతు విడాకులపై నాగ్ రియాక్షన్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ నాగ చైతన్య – సమంత విడిపోయారు. ఈ విషయాన్ని ఆ జంట స్వయంగా వెల్లడించారు. ఇద్దరు కలిసి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇకపై ఎవరిదారిన వారు బతుకుతామని.. అయితే భార్య-భర్తలుగా విడిపోయినా తమ స్నేహ బంధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతందని చైతు, సామ్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినా.. అఫీషియల్ కన్ఫార్మేషన్ రావడంతో అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ జనాలు షాక్కు గురయ్యారు. […]
సమంత-చైతు విడాకులు..ట్రెండ్ అవుతున్న పెళ్లి ఫొటోలు!
టాలీవుడ్ క్యూట్ అండ్ స్వీట్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకోబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా.. తాజాగా ఈ జంట వాటిని నిజం చేసేసింది. `అవును… మేం విడిపోతున్నాం..ఇకపై ఎవరి దారిన వాళ్లు పయనించాలని నిర్ణయించుకున్నాం` అంటూ చైతు, సామ్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దాంతో అక్కినేని అభిమానులే కాకుండా సామాన్య ప్రేక్షకులు సైతం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఎందుకు విడాకులు తీసుకుంటారు ? ఏం జరిగిందంటూ? ప్రశ్నల వర్షం […]









