`గే`గా మార‌బోతున్న నాని..అస‌లు మ్యాట‌రేంటంటే?

ఈ మ‌ధ్య `ట‌క్ జ‌గ‌దీష్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన‌ న్యాచుర‌ల్ నాని.. ప్ర‌స్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `అంటే.. సుందరానికీ..` ఒక‌టి. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..వివేక్ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌లో నవీన్‌ ఎర్‌నేని, రవి శంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు […]

విడాకులు ప్ర‌క‌టించ‌గానే స‌మంత ఎక్క‌డికి చెక్కేసిందో తెలుసా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంతలు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప‌దేళ్ల ప్రేమ బంధానికి, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ఇరువురూ ఎండ్ కార్డు వేసేశారు. అక్టోబ‌ర్ 2న తాము విడిపోబోతున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా చైతు-సామ్‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. దాంతో అసలు వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. మ‌రోవైపు సామ్‌-చైతుల విడాకుల‌పై అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ర‌క‌ర‌కాలు […]

కేథరిన్ హాట్ షో..ఈ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తే కుర్రాళ్లు ఊరుకుంటారా?

కేథరీన్ థెరీసా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `చమ్మక్ చల్లో` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇద్దరమ్మాయిలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత పైసా, రుద్రమదేవి, సరైనోడు, గౌత‌మ్ నంద త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన కేథ‌రీన్‌.. న‌టిగా త‌నేంటో ఫ్రూవ్ చేసుకుంది. కానీ, స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయింది. అయితే త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టించిన ఈ భామ‌.. వెండితెర‌పై ఎప్పుడూ ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్ చేయ‌లేదు. కానీ, సోష‌ల్ మీడియాలో మాత్రం […]

ట్రైల‌ర్‌తో అఖిల్ రికార్డులు..మ‌రి సినిమాతో కొడ‌తాడా?

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 15న దసరా కానుగా విడుదల చేయనున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, సాంగ్స్ ఇలా అన్నిటికి మంచి రెస్పాన్స్ రాగా.. సెప్టెంబ‌ర్ 30న‌ ఈ మూవీని ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ప్రేక్షకులను, […]

మోదీ పిలిచారు..పొలిటిక‌ల్ రీఎంట్రీపై కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన మోహ‌న్‌బాబు?!

మంచు మోహన్ బాబు.. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఈ పేరుకు ఎంత ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్నో క‌ష్టాలు ప‌డి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన మోహ‌న్ బాబు.. రెండు వంద‌ల‌కు పైగా చిత్రాల్లో న‌టించి టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్‌గా గుర్తింపు పొందారు. ఇక హీరోగా కాకుండా నిర్మాత‌గానూ బోలెడ‌న్ని సినిమాల‌ను నిర్మించారు. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ అడుగు పెట్టిన మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశాడు. ఆ […]

మీరా జాస్మిన్‌ను బ్యాన్ చేసిన సినీ ఇండ‌స్ట్రీ..ఎందుకో తెలుసా?

మీరా జాస్మిన్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అమ్మాయి బాగుంది` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ర‌వితేజ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌, గోపీచంద్‌, రాజ‌శేక‌ర్ వంటి స్టార్ హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకుని.. ఎన్నో హిట్ చిత్రాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. కొంచం బొద్దుగున్నా.. పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీస్తోంది అన్న పేరుంది. ఒకానొక సమయంలో సౌత్ లో మరో సౌందర్య గా […]

ఛార్మీ వెంట‌ప‌డి ప్రేమించినా రిజెక్ట్ చేసిన అబ్బాయి ఎవ‌రో తెలుసా?

అందాల భామ ఛార్మీ కౌర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నీతోడు కావాలి` అనే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఛార్మీ.. శ్రీ ఆంజనేయం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా.. అంద‌చందాల‌తో కుర్ర‌కారుకు చెమ‌ట‌లు ప‌ట్టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. మ‌రోవైపు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేసిన ఛార్మీ.. గ‌త కొంత కాలం నుంచి న‌ట‌న‌కు దూర‌మై నిర్మాత‌గా సెటిల్ అయింది. […]

యాక్సిడెంట్ త‌ర్వాత ఫ‌స్ట్ ట్వీట్ చేసిన సాయి తేజ్‌..ఏమ‌న్నాడంటే?

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌ గ‌త నెల 10వ తేదీనా హైద‌రాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై నుంచి స్కిడ్ అయిన సాయి తేజ్ తీవ్ర గాయాల పాలై.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని మెగా హీరోలు, స‌న్నిహితులంద‌రూ ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయన ఎలా ఉన్నాడు అని అభిమానులు రోజూ ఆరా తీస్తూనే ఉన్నారు. ఇలాంటి […]

`ఆర్ఆర్ఆర్‌` దెబ్బ‌కు త‌గ్గేది ప‌వ‌నా..? లేక‌ మ‌హేషా..?

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ఎప్పుడెప్పుడు విడ‌ద‌ల అవుతుంద‌ని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తుండ‌గా.. మేక‌ర్స్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో గందరగోళం మొదలైంది. ఇందుకు కార‌ణం సంక్రాంతి బ‌రిలో మ‌హేష్ బాబు సర్కారువారి పాట, ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లానాయక్, ప్ర‌భాస్‌ రాధేశ్యామ్ చిత్రాలు ఉండ‌ట‌మే. అయితే ఈ మూడు చిత్రాల్లో పాన్ ఇండియా చిత్ర‌మైన రాధేశ్యామ్ […]