అందరూ అనుకున్నదే జరిగింది. టాలీవుడ్ క్యూడ్ కపులు నాగచైతన్య, సమంతలు తమ వైవాహిక జీవితానికి స్వస్థి పలికేశారు. గత నెల రోజులుగా వస్తున్న విడాకుల వార్తలను నిజం చేస్తూ విడిపోబోతున్నామని తెలియజేశారు ఈ జంట. `ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము విడిపోయినా మా పదేళ్ల స్నేహ బంధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది` అంటూ చై-సామ్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దాంతో […]
Tag: tollywood news
`కొండ పొలం`లో రకుల్ నయా లుక్స్..వైరల్గా ఓబులమ్మ అందాలు!
టాలీవడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాల్లో `కొండ పొలం` ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అయితే ఈ సినిమాలో రకుల్ ఓబులమ్మ […]
వామ్మో..`లవ్ స్టోరి`లో ఆ సీన్ కోసమే చైతు ఆరు గంటలు తీసుకున్నాడా?
నాగ చైతన్య అక్కినేని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణదాస్ నారంగ్ మరియు రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో అదిరిపోయే కలెక్షన్స్ను రాబట్టింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని `ఏయ్ పిల్లా’ సాంగ్లో ఓ ముద్దు సీన్ ఉంటుంది. […]
తన ఆస్తిని పిల్లలకు కాకుండా రజనీకాంత్ ఎవరికి రాసేశారో తెలుసా?
సౌత్ సౌపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియని వారుండరు. నటుడుగా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన రజనీ.. ప్రేక్షకుల మదిలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. అలాగే కోట్లాది మంది ప్రేక్షకులను తన అభిమానులగా మార్చుకున్న ఈయన.. ఏదు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యూక్ సినిమా చేస్తూ కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టారు. అయితే ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని తన పిల్లలకు రాయలేదని మీకు తెలుసా? అవును, మరణానంతరం తన ఆస్తి మొత్తాన్ని […]
రష్మికకు సమంత అదిరిపోయే గిఫ్ట్..ఉబ్బితబ్బిపోతున్న లక్కీ బ్యూటీ!
టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా రష్మికకు టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత అదిరిపోయే గిఫ్ట్ పంపింది. సమంత కొంతకాలం కిందట సాకీ పేరుతో ఆన్ లైన్ వస్త్ర వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవలె […]
`పుష్ప` రిలీజ్ డేట్ వచ్చేసింది..ఫుల్ ఖుషీలో బన్నీ ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నారు. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ విడుదల తేదీని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. `పుష్ప ది […]
మళ్లీ అరెస్ట్ అయిన `శాక్రిఫైజ్ స్టార్’..ఈసారేం చేశాడంటే?
శాక్రిఫైజ్ స్టార్ అలియాస్ సునిషిత్ మళ్లీ అరెస్ట్ అయ్యాడు. పబ్లిసిటీ కోసం ఎప్పుడూ సినీ హీరోలు, హీరోయిన్లు, దర్శకులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటాడీయన. ఫలానా సినిమాల్లో తానే హీరోగా చేయాల్సిందని, పలువురు హీరోయిన్లు తనని ప్రేమించారని, పెళ్లి పీటల వరకూ వెళ్లి వెనక్కి తగ్గారని.. ఇలా ఏవేవో సోదులు చెబుతూ బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా సోది స్టార్ మల్కాజిగిరి స్టేషన్లో పనిచేసే ఓ పోలీసు అధికారిపై తప్పుడు వీడియో తన యూట్యూబ్ ఛానెల్లో […]
గోవాకు మకాం మార్చేస్తున్న రష్మిక..ఆ హీరో కోసమేనా?
`ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక మందన్నా.. టాలీవుడ్లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.. గోవాకు మకాం మార్చేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తాజాగా ఆమె పెట్టినే పోస్టే కారణం. సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉండే రష్మిక.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో `గోవాలో నీకు ఎప్పుడైతే కొత్త ఇల్లు ఉంటుందో.. ఎక్కువగా […]
`మా` ఎన్నికల్లో దూరిన పూనమ్..ప్రకాశ్ రాజ్పై షాకింగ్ కామెంట్స్!
గత కొద్ది రోజులగా పూనమ్ కౌర్ పేరు వార్తల్లో మారుమెగిపోతోంది. పంజాబీ అమ్మాయి అంటూ ఆమెకు జరిగిన అన్యాయాన్ని పోసాని మురళీ కృష్ణ బయటపెట్టడంతో పూనమ్పైనే అందరూ దృష్టి సారించారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ మా ఎన్నికల్లోనూ దూరి మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్గా మారింది. అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగబోతుండగా.. అటు విష్ణు ప్యానల్, ఇటు ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పూనమ్ కౌర్ ప్రకాశ్ […]









