టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ను `పుష్ప ది రైస్` పేరుతో డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మరియు ప్రముఖ నటుడు సునీల్ లు విలన్లగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఫహద్ ఫస్ట్ లుక్ను విడుదల చేయగా.. తాజాగా సునీల్ను […]
Tag: tollywood news
బిగ్బాస్ కంటెస్టెంట్ శ్రీరామ్కి శ్రీరెడ్డితో ఉన్న లింకేంటో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ్ ఫుల్ జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ క్రేజ్ను కూడబెట్టుకుంటున్నాడు. అంతేకాదు, టాప్ 5లోకి వెళ్లి ఐదో సీజన్ టైటిల్ను కూడా దక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అయితే ఇలాంటి తరుణంలో శ్రీరామ్కి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి నాలుగేళ్ల […]
అరుదైన గుర్తింపు దక్కించుకున్న `నాట్యం`..!
ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రమే `నాట్యం`. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నృత్య నేపథ్యంలో తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 24న విడదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. క్లాస్ ఆడియెన్స్ నే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలిగిన ఈ చిత్రం తాజాగా అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ఈ నెల 20న గోవాలో ప్రారంభంకానున్న 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో […]
ఫుల్ జోష్లో కీర్తి సురేష్..ఆ స్టార్ హీరో మూవీలో బంపర్ ఆఫర్?!
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరైన ఈ భామ.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్ జోష్లో దూసుకుపోతోంది. ఇప్పటికే మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట, చిరంజీవికి చెల్లెలుగా `భోళ శంకర్`, నానికి జోడీగా `దసరా` చిత్రాలు చేస్తున్న కీర్తి సురేష్.. మరోవైపు తమిళ్, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తోంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మరో స్టార్ హీరో మూవీ నుంచి కీర్తి బంపర్ ఆఫర్ అందుకుందట. […]
కాబోయే భార్యకు కార్తికేయ రొమాంటిక్ ప్రపోజల్..వీడియో వైరల్!
ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో కార్తికేయ.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెస్ట్ ఫ్రెండ్, ప్రియురాలు లోహితతో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే తాజాగా జరిగిన `రాజా విక్రమార్క` సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కార్తికేయ మాట్లాడుతూ..`నా జీవితంలో హీరో కావడానికి ఎంత కష్టపడ్డానో అంత కష్టపడి ఓ అమ్మాయిని ప్రేమించి ఒప్పించుకున్నా. అప్పుడే తనకి […]
త్వరలోనే విడాకులు.. గుట్టు విప్పేసిన ప్రియమణి..?!
టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా సత్తా చాటిన అందాల భామ ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని చాలా సింపుల్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వివాహం చేసుకున్నది. అయితే ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే ముస్తఫా 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత మనస్పార్థలతో విడిపోయారు. ఇక మొన్నీ మధ్య ప్రియమణి-ముస్తఫా వివాహం చెల్లదు.. ఆయన ఇంకా నా భర్తే అంటూ […]
మహేష్ బాటలోనే పవన్..`భీమ్లా నాయక్` కొత్త రిలీజ్ డేట్ ఇదే?!
రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` సంక్రాంతి బరిలో దిగుతుండడంతో.. మిగిలిన హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, డైరెక్టర్ పరుశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న `సర్కారు వారి పాట` చిత్రాన్ని జనవరి 13 నుంచీ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మహేష్ బాటలోనే పవన్ కూడా నడవబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]
ఆ వింత వ్యాధితో బాధపడుతున్న మెహ్రీన్..!
మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అనతి కాలంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న మెహ్రీన్.. ఓ వింత వ్యాధితో బాధ పడుతోందట. అవును, ఈ విషయం ఎవరో కాదు.. ఆమెనే స్వయంగా తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `మంచి రోజులు వచ్చాయి` సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో […]
శ్యామ్ సింగ రాయ్.. నాని పాత్ర ఈరేంజ్లో ఉంటుందా?
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో నాని ఎలాగైనా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ‘వి’, టక్ జగదీష్ చిత్రాల ఫెయిల్యూర్తో డీలా పడ్డ నాని, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ‘శ్యామ్ సంగ రాయ్’ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నాని నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దర్శకుడు […]









