వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, సహజ నటి నిత్యామీనన్ జంటగా నటించిన తాజా చిత్రం `స్కైల్యాబ్`. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డా.రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ బ్యానర్లపై పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. రాహుల్ రామకృష్ణ ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కానుంది. అయితే తాజాగా స్కైల్యాబ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.`1979లో స్కైలాబ్ భూమిపై పడుతుందని, ప్రపంచం […]
Tag: tollywood news
ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్..నవంబర్ 10న ఆ అప్డేట్ ఖాయమట?
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. ఇటలీ బ్యాక్ డ్రాప్లో పీరియాడికల్ ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, టి సిరీస్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. […]
విరోధులుగా బాలయ్య-మోహన్ బాబు..అసలేమైందంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబులు విరోధులుగా మారబోతున్నారట. అయితే ఇది రియల్ లైఫ్లో కాదండోయ్.. రీల్ లైఫ్లోనే. అసలు మ్యాటరేంటంటే.. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ తన బ్యానరైన గీతా ఆర్ట్స్లో బాలయ్య హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచీ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను ప్రకటించనున్నాడని కూడా తెలుస్తుండగా.. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ […]
బిగ్బాస్ 5: ఈ వారం ఇంటిబాట పట్టే కంటెస్టెంట్ ఎవరో తెలిస్తే షాకే!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో తొమ్మిదో వారం కూడా పూర్తి కాబోతోంది. ఈ వారం ఆనీ మాస్టర్, జెస్సీ, ప్రియాంక, మానస్, కాజల్, యాంకర్ రవి, శ్రీరామ్, విశ్వ, సన్నీ, సిరిలు నామినేషన్లో ఉండగా.. వీరిలో ఇప్పటికే ఆనీ మాస్టర్, మానస్లు ఆల్లెడీ సేఫ్ అయిపోయారు. ఇక మిగిలిన ఎనిమిది మందిలో ఒకరు రేపు ఇంటి బాట పట్టబోతున్నారు. అయితే వారిలో కాజల్, విశ్వ, జెస్సీలు డేంజర్ జోన్లో ఉండగా.. తొమ్మిదో […]
లంగా ఓణీలో అనసూయ పరువాలు..చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
అనసూయ.. టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఓవైపు బుల్లితెరపై హాట్ యాంకర్గానూ, మరోవైపు వెండితెరపై అద్భుతమైన నటిగానూ దూసుకుపోతున్న అనసూయ.. టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆచార్య, పుష్ప, రంగమార్తాండ, ఖిలాడీతో పాటుగా తమిళంలో విజయ్ సేతుపతితో ఓ సినిమా, మలయాళంలో మమ్ముట్టితో ఓ సినిమా చేస్తుంది. ఇటు బుల్లితెరపై వరుస టీవీ షోలూ చేస్తున్న అను.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు […]
తండ్రిని కలుసుకున్న పునీత్..ఫొటో చూస్తే కన్నీళ్లాగవు!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అక్టోబర్ 29న తీవ్రమైన గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ మృతి యావత్ సినీ పరిశ్రమను, కర్ణాటక ప్రజలను శోకసంద్రంలోకి నెట్టేసింది. పునీత్ మరణించి వారం రోజులు గడుస్తున్నా.. అతడి అభిమానాలు మాత్రం ఆ నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో పునీత్కి సంబంధించిన ఓ అరుదైన ఫొటో నెట్టింట వైరల్గా మారడమే కాదు.. అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇంతకీ ఆ పిక్చర్లో ఏముందంటే.. పునీత్ […]
అదే నా ఆస్తి.. అదే నా విజయం అంటూ సమంత సంచలన పోస్ట్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మధ్యే భర్త నాగ చైతన్యతో విడిపోయి అక్కినేని ఫ్యామిలీతో తెగతెంపులు చేసుకుంది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న సమంత కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టి.. నచ్చిన సినిమాలకు ఓకే చెప్పుకుంటూ పోతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే సామ్.. విడాకుల తర్వాత తరచూ ఏదో ఒక ఆసక్తికర పోస్ట్ పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా కూడా తన ఆస్తి, విజయం వంటి వాటిపై ఇన్స్టా స్టోరీస్లో మరో సంచలన పోస్ట్ […]
చరణ్ను వెంటాడుతున్న ట్రెయిన్.. ఈసారి కూడానా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాకముందే, చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అఫీషియల్గా లాంఛ్ […]
వామ్మో.. హన్సిక సింగిల్ దెబ్బ మామూలుగా లేదుగా!
దేశముదురు చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బొద్దుగుమ్మ హన్సికా మోత్వాని, ఆ తరువాత స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటుకుంది. అయితే తెలుగులో కంటే కూడా అమ్మడికి తమిళంలో అదిరిపోయే ఫేం రావడంతో, అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. దీంతో నేరుగా తెలుగు సినిమాలో నటించి చాలా రోజులు అవుతుంది. అయితే ఈ బ్యూటీ తాజాగా ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తుండటంతో ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. సింగిల్ షాట్లో రాబోయే […]









