దొంగ కారణంగా కొట్టుకునేందుకు రెడీ అవుతున్న హీరోలు

ఒక సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే, ఏదో ఒక సీన్‌లో వారిద్దరు కొట్టుకోవడం మనం చాలాసార్లు చూశాం. కానీ ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు ఒకే పాత్రను చేయడం మీరు చూశారా? పోనీ.. ఒకే కథతో ఇద్దరు హీరోలు ఒకేసారి రెండు వేర్వేరు సినిమాలు తీయడం మీరు చూశారా? అయితే మీరు ఖచ్చితంగా ఇలాంటి ఓ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే. తెలుగునాట ఒకప్పుడు స్టూవర్టుపురం దొంగలంటే ఎలాంటి భయం ఉండేదో అందరికీ తెలిసిందే. ఇక అలాంటి దొంగల్లో […]

అయ్యగారి కోసం మరో తమిళ కుట్టి?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ పూర్తి యూత్‌ఫుల్ చిత్రంగా తెరకెక్కించడంతో ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక కెరీర్‌లో ఎప్పటినుండో మంచి విజయం కోసం వెయిట్ చేస్తున్న అఖిల్‌కు ఈ సినిమా అదిరిపోయే కిక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. […]

అంద‌రికీ దూర‌మ‌వుతున్న స‌మంత‌..తీవ్ర ఆందోళ‌నలో ఫ్యాన్స్‌..?

ఇప్ప‌టికే భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు, అక్కినేని కుటంబానికి దూర‌మైన టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌.. త్వ‌ర‌లోనే త‌న అభిమానులంద‌రికీ కూడా దూర‌మ‌వ్వ‌బోతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విడాకుల అనంత‌రం త‌న‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ప‌లు యూట్యూబ్ ఛానెళ్ల‌పై సామ్ కోర్టులో పిటీషన్ వేసిన విష‌యం తెలిసిందే. అయితే వాదోప వాదాలు విన్న కోర్టు సమంతకు సంబంధించిన కంటెంట్‌ను తొల‌గించాల‌ని స‌ద‌రు యూట్యూబ్ ఛానల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. అదే స‌మ‌యంలో వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో […]

ఎన్టీఆర్ చేతికి గాయం.. స‌ర్జ‌రీ పూర్తి..అస‌లేమైందంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేతికి గాయం అయింది. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయ‌న కుడి చేతి వేలుకి తీవ్ర గాయం కాగా.. వెంట‌నే ఓ ప్రైవేటు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాయి. అక్క‌డ ఆయ‌నకు చిన్న సర్జరీ కూడా చేయించుకున్నారని సమాచారం. అయితే ఈ విషయం ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించ లేదు. కానీ నిన్న దీపావళి పండ‌గ సందర్భంగా తన కుమారులతో కలిసి ఒక ఫోటో ని ఎన్టీఆర్ షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఆయన చేతికి […]

వామ్మో రాశీని చూశారా..హాట్ షోతో కుర్రాళ్ల‌కు మైండ్‌బ్లాక్ చేసేస్తుందిగా!

రాశి ఖన్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ‌.. అన‌తి కాలంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం రాశి నాగ చైత‌న్య స‌ర‌స‌న `థ్యాంక్యూ`, గోపీచంద్ స‌ర‌స‌న పక్కా కమర్షియల్ చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే నాలుగు తమిళ చిత్రాల్లో సైతం న‌టిస్తున్న రాశి ఖ‌న్నా.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంటుంది. […]

అదిరిపోయిన `నీలాంబరి` ఫుల్ సాంగ్‌..డ్యాన్స్ ఇర‌గ‌దీసిన చెర్రీ!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో సిద్ధ పాత్రలో రామ్‌ చరణ్, నీలాంబరి పాత్రలో పూజ హెగ్డేలు మరో జోడీగా కనిపించనున్నారు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. రామ్ చరణ్, పూజాహెగ్డే లపై చిత్రీక‌రించిన `నీలాంబరి` మెలోడీ సాంగ్ ప్రోమోను నిన్న దిపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేయ‌గా.. నేడు ఫుల్ […]

10 త‌ల‌ల‌తో ర‌వితేజ‌..భ‌యంక‌రంగా `రావణాసుర` ఫ‌స్ట్ లుక్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ త‌న 70వ చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌తో సుధీర్ వర్మతో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌తో కూడిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ సినిమాకి `రావణాసుర` అనే టైటిల్ ను .. `హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్` అనే ట్యాగ్ లైన్ ను ఖ‌రారు చేశారు. ఇక […]

బాల‌య్య‌ యాడ్స్‌లో నటించకపోవడానికి అస‌లైన రీజ‌న్ ఏంటో తెలుసా?

సాధార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోలైనా, హీరోయిన్లైనా మంచి క్రేజ్ వ‌చ్చిన త‌ర్వాత యాడ్స్‌లో న‌టించి కోట్ల‌ను వెన‌కేసుకుంటుంటారు. అయితే బోలెడంత క్రేజ్ ఉండి కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క యాడ్‌లో నటించని వాళ్లూ ఉన్నారు. ఈ లిస్ట్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌ ముందుంటారు. సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య‌.. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక జానపద, పౌరాణిక, సాంఘిక […]

ఆ హీరో వ‌ల్లే పెళ్లి చేసుకోలేదు..ట‌బు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

న‌టి ట‌బు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ ఇలా అన్ని భాషలలో నటించి త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రీయేట్ చేసుకున్న ఈ భామ‌.. యాబై ఏళ్లు వ‌చ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంట‌రిగానే జీవిస్తోంది. అయితే గతంలో నాగార్జునకు, టబు కు మధ్య ప్రేమ నడుస్తుందని, పెళ్లి కూడా చేసుకుంటార‌ని తెగ వార్తలు వినిపించాయి. అంతేకాదు, నాగ్ వ‌ల్లే ట‌బు ఇన్నాళ్లు […]