ద్రాక్షాయనిగా అడుగుపెడుతున్న రంగమ్మత్త

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌లో మనల్ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాుడ. కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో స్టార్ యాంకర్ కమ్ నటి అందాల భామ అనసూయ భరద్వాజ్ […]

భీమ్లా నాయక్‌కు కోత పడుతోందట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు పవర్ స్టార్ రెడీ అవుతున్నాడు. భీమ్లా నాయక్ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్ ఇప్పటికే టాలీవుడ్‌లో ఫైర్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా పవన్ అపియరెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని […]

బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`లో మూడో గెస్ట్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వ‌డ‌గా.. మొట్టమొద‌ట‌ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు స్పెష‌ల్‌గా గెస్ట్‌లుగా విచ్చేశారు. రెండో ఎపిసోడ్‌లో న్యాచుర‌ల్ స్టార్ నాని రాగా.. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఈ నెల 12న ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ […]

అద్భుతం.. నేరుగా చూసేయడమే!

టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన తేజా సజ్జా, ఇప్పుడు హీరోగా మారిన సంగతి తెలిసిందే. మనోడు హీరోగా చేసిన జోంబి రెడ్డి చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడుమీదున్నాడు. ఇక తేజా సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అద్భుతం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వినిపించినా ఇప్పుడు ఈ సినిమా […]

ఓరి దేవుడా.. అంటూ వేడుకుంటున్న పాగల్!

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌తో పాటు ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్, ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటించిన రీసెంట్ మూవీ పాగల్, బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్‌ను అందుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుసగా తన సినిమాలను పూర్తి చేస్తున్నాడు ఈ ట్యాలెంటెడ్ హీరో. కాగా తాజాగా విశ్వక్ సేన్ నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను రివీల్ […]

త‌న ప్రెగ్నెన్సీపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కాజ‌ల్‌..ఏం చెప్పిందంటే?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ముంబైలోని తాజ్‌ ప్యాలెస్ హోట‌ల్‌లో అక్టోబర్ 30న అతి కొద్ది బంధువులు, స‌న్నిహితుల మ‌ధ్య కాజ‌ల్‌-గౌత‌మ్‌ల వివాహం వైభ‌వంగా జ‌రిగింది. ఇక పెళ్లైన కొన్ని వారాల‌కే మ‌ళ్లీ సినిమాల‌తో బిజీగా అయిన కాజ‌ల్‌.. గ‌ర్భం దాల్చింద‌ని, త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతుందంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌లను […]

`ఆర్ఆర్ఆర్` సెకండ్ సింగిల్ ప్రోమో వ‌చ్చేసింది…!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్న చిత్ర యూనిట్‌.. ఈ […]

బంగార్రాజు ఫ‌స్ట్ సింగిల్‌..స్వర్గంలో సోగ్గాడి ఆట పాట అదుర్స్‌..!

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `బంగార్రాజు` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన మూవీకి ప్రీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో నాగ చైత‌న్య కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. ర‌మ్య కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తైంది. ఈ క్రమంలోనే తాజా షెడ్యూల్‌ను చిత్రబృందం మైసూరులో ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. అనూప్ […]

అనుష్క‌ను పూర్తిగా ఎవైడ్ చేస్తున్న ప్ర‌భాస్‌..కార‌ణం అదేనా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌-అనుష్క‌ల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌స్క్రీన్ లోనూ ఈ పెయిర్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. అందుకే వీరిద్ద‌రూ పెళ్లి చేపుకుంటే బాగుంటుంద‌ని అభిమానులు తమ మనసులోని మాటను ఎన్నో సార్లు బ‌య‌ట పెట్టారు. మ‌రోవైపు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరి పెళ్లని వచ్చిన గాసిప్‌లు కోకొల్లలు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ ఈ మ‌ధ్య అనుష్క విష‌యంలో చాలా మారిపోయాడు. ముఖ్యంగా ఆమెను ప్ర‌భాస్ పూర్తిగా […]