పూజా హెగ్డేకి వాటిపై అంత ఇంట్రెస్ట్‌ ఎందుకో..?

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన పూజా హెగ్డే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ మొద‌ట్లో ఐర‌న్ లెగ్ అని ముద్ర వేయించుకున్నా.. ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటుగా త‌మిళ్, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ వ‌రుస సినిమాలు చేస్తున్న పూజా.. ఐటెం సాంగ్స్‌పై ఎక్కువ ఇంట్ర‌స్ట్ చూపుతోంది. నిజానికి వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండే హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో నటించడానికి అస్స‌లు ఇష్టపడరు. కానీ పూజాహెగ్డే […]

అవసరమైతే అది తీసేయాడనికి రెడీ అంటోన్న అనసూయ!

టాలీవుడ్‌లో చాలా మంది బుల్లితెరపై సక్సెస్ అయ్యి వెండితెరపై తమ సత్తా చాటుకున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడున్న ఆర్టిస్టుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జబర్దస్త్ హాట్ యాంకర్లు రష్మి, అనసూయల గురించి. వీరిద్దరు తమ అందాల ఆరబోతతో బుల్లితెరపై ఎలాంటి ఫైర్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు భామల్లో రష్మి తొలుత గ్లామర్ పాత్రల్లో నటిస్తూ వచ్చింది. అయితే క్రమంగా ఆమెకు అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ బుల్లితెరపైనే తన సత్తా చాటుతోంది. ఇక […]

న‌మ్మిన‌ వారిని మోసం చేయ‌కు..వెంక‌టేష్‌ సంచ‌ల‌న పోస్ట్‌!

ఇటీవ‌ల `నార‌ప్ప‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న విక్ట‌రీ వెంక‌టేష్.. ప్ర‌స్తుతం దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నారు. అలాగే మ‌రోవైపు రానా ద‌గ్గుబాటితో క‌లిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తున్నారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ఎప్పుడూ సినిమాల‌కు సంబంధించిన అప్డేట్సే ఇచ్చే వింకీ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లైఫ్‌ లెసన్స్ కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య-స‌మంత‌లు విడిపోయిన త‌ర్వాత‌.. ప్రేమ‌, న‌మ్మ‌కం, జీవితం వంటి అంశాల‌పై వెంకీ […]

ఆ హీరో సినిమా చిరంజీవిని భ‌య‌పెడుతుందా..?

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవిని ఓ సినిమా భ‌య‌పెడుతోంద‌ట‌. ఇంత‌కీ సినిమా ఏదో కాదు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `పెద్ద‌న్న‌`. అన్నాచెల్లెలు బంధం నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రొటీన్‌ కథనే కాస్త విభిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ, ర‌జ‌నీకాంత్ చేసే హంగామా త‌ప్ప క‌థ‌లో, క‌థ‌నంలో ఎలాంటి కొత్త‌ద‌నం ఉండ‌దు. అందువ‌ల్లే, భారీ అంచ‌నాల న‌డుమ‌ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా […]

అర‌రే..రంగ‌మ్మ‌త్త కూడా వాళ్ల‌ని కాపాడ‌లేక‌పోయిందా..?

దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ అందుకున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని తెలుగులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్రసారం అవుతోంది. మొద‌ట ఈ కుక్కింగ్ షోకు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఆమెకున్న క్రేజ్ ఈ షో టీఆర్పీనీ ఏ మాత్రం పెంచ‌లేక‌పోయింది. దాంతో షో నిర్వాహ‌కులు త‌మ‌న్నాను త‌ప్పించి బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ‌ను రంగంలోకి దింపారు. కానీ, వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. అన‌సూయ సైతం మాస్ట‌ర్ […]

ప్రభుదేవాతో అన‌సూయ `ఫ్లాష్ బ్యాక్` ఏంటో తెలుసా?

న‌టుడు, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో అన‌సూయ `ఫ్లాష్ బ్యాక్‌` ఏంటా అని ఆలోచిస్తున్నారా..? ఆగండి అక్క‌డికే వ‌స్తున్నా. ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో డాన్ శ్యాండీ దర్శకత్వంతో తెర‌కెక్కుతున్న చిత్రం `ఫ్లాష్ బ్యాక్‌`. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి `గుర్తుకొస్తున్నాయి` అనేది ట్యాగ్ లైన్‌. అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథతో రాబోతున్న ఈ మూవీని అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పి. రమేష్ పిళ్ళై ఎంతో […]

వామ్మో..చ‌ర‌ణ్ మూవీలో ఆ 7 నిమిషాల సీన్ కోసం 70 కోట్లు ఖ‌ర్చైందా?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసుకున్న‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అయింది. పుణెలోని సతారా ప్రాంతాల్లో జరిగిన ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించినట్టు […]

మాంత్రికుడి కోసం మరోసారి మారుతున్న మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేస్ సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. అయితే ఈ సినిమా పూర్తిగా ఆర్థిక నేరాల నేపథ్యంలో సాగుతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. […]

శ్యామ్ సింగ రాయ్‌పై కన్నేసిన స్టార్ హీరో

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలో నాని రెండు విభిన్న […]