‘స్పిరిట్’లో అంతా తూచ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ రీసెంట్‌గా అనౌన్స్ చేసిన చిత్రం ‘స్పిరిట్’. అర్జున్ రెడ్డి వంటి చిత్రంతో కల్ట్ డైరెక్టర్‌గా […]

శ్యామ్ సింగ రాయ్.. నాని కాదట!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ టీజర్స్ చూస్తే అర్థమవుతోంది. కోల్‌కతా నేపథ్యంలో సాగే […]

బ్రహ్మీని బయటకు నెట్టేసిన యంగ్ హీరో.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ హాస్య బ్రహ్మగా పేరుగాంచిన ప్రముఖ కామెడియన్ బ్రహ్మానందంకు ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో ఆయన లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు అనేవారు. అలాంటి క్రేజ్‌ను, ఇమేజ్‌ను, అనుభవాన్ని సంతరించుకున్న బ్రహ్మానందం ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గించారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా, ఇతర కారణాల వల్ల చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేస్తున్న ఓ సినిమా నుండి ఆ సినిమాలోని ఓ యంగ్ హీరో ఆయన్ను బయటకు […]

కొరటాల ఈసారి తారక్‌ను పూర్తిగా వాడేస్తున్నాడుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక కొమురం భీం పాత్రలో తారక్ నటనకు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే […]

సర్కారు వారి పాట కోసం తొలిసారి అలా చేస్తోన్న కీర్తి సురేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా […]

బాలయ్య జోరుకు సోషల్ మీడియా బేజారు!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ కోసం యావత్ ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తు్న్నారు. ఇక ఈ సినిమా టీజర్‌ను సినిమా ప్రారంభంలోనే రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్. కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్ పనులు […]

న‌డుమందాలు, మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో పిచ్చెక్కిస్తున్న ప్రియ‌మ‌ణి..!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు బెట్టిన ఈ అందాల భామ‌.. `పెళ్ళైనకొత్తలో` సినిమాతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేట‌స్‌ను అందుకున్న ప్రియ‌మ‌ణి.. తెలుగు చిత్రాలతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. అటు తమిళంలో కూడా మేటి హీరోయిన్స్‌లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే పెళ్లి చేసుకున్న ఈ భామ‌.. వివాహం అనంత‌రం […]

ఆర్ఆర్ఆర్ `నాటు..` పాటపై నెటిజ‌న్లు ఫైర్‌..ఏమైందంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య‌ సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అల్లూరిగా చరణ్, భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అలాగే ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. అజయ్ దేవ్‌గ‌ణ్‌, శ్రియ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి […]

కొరియ‌న్ భామ ప్రేమ‌లో ప్ర‌భాస్‌..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌?!

కొరియ‌న్ భామ ప్రేమ‌లో ప‌డ‌నున్నాడు ప్ర‌భాస్‌. అయితే ఇది రియ‌ల్ కాదండోయ్ రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని `అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించ‌బోతున్న ఈ చిత్రం భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఓ కొరియన్ బ్యూటీని […]