సినీ పరిశ్రమలో కొందరు స్టార్స్కి తండ్రి ఒక్కడే అయినా తల్లులు మాత్రం వేరుగా ఉన్నారు. మరి ఆ స్టార్స్ ఎవరు..? వారి వారి తల్లిదండ్రులు ఎవరు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్: సినీయర్ హీరో నందమూరి హరికృష్ణ మొదటి భార్య లక్ష్మికి కళ్యాణ్ రామ్ జన్మిస్తే.. రెండో భార్య షాలినికి తారక్ జన్మించాడు. అయినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల మాదిరి కలిసి మెలిసి ఉంటారు. మంచు విష్ణు-మంచు […]
Tag: tollywood news
డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న సినిమాలు ఇవే!
కరోనా పరిస్థితులు సద్దుమనగడంతో సినిమాలన్నీ వరుస బెట్టి విడుదల అవుతున్నాయి. ఇక ఈ డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేసేయండి. గని: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రమే గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం డిసెంబర్ 3న థియేటర్స్తో విడుదల కాబోతోంది. పుష్ప: ఐకాన్ స్టార్ అల్లు […]
గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న సమంత..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మధ్యే భర్త నాగచైతన్యతో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్న సామ్.. తాజాగా ఓ గోల్డెన్ ఛాన్స్ను దక్కించుకుంది. గోవాలో జరిగే ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’(ఐఎఫ్ఎఫ్ఐ) కార్యక్రమానికి పాల్గొనేందుకు సమంతకు ఆహ్వానం అందింది. అవును, ఈ 52వ ఇఫీ ఫెస్టివల్లో సమంతని స్పీకర్గా పాల్గొనాల్సి ఉందని ఇన్వైట్ చేసింది. దీంతో ఇఫీ ఈవెంట్లో […]
బాలయ్య టాక్ షోలో సెకెండ్ గెస్ట్ ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్గా చేస్తున్న షో `అన్ స్టాపబుల్`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వడగా.. మొట్టమొదట కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు స్పెషల్గా గెస్ట్లుగా విచ్చేశారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రసారమైన ఈ ఎపిసోడ్ దాదాపు అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సెకెండ్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరు..? బాలయ్య ఎవరిని ఇంటర్వ్యూ […]
`అఖండ` టైటిల్ సాంగ్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న చిత్రం `అఖండ`. ప్రగ్యాజైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా అఖండ టైటిల్ సాంగ్ను విడుదల చేసింది. ‘భం…అఖండ’ అనే లిరిక్స్తో సాగిపోయే ఈ సాంగ్ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. […]
వామ్మో..పునీత్ స్మారకం వద్దకు రోజూ అంత మంది వస్తున్నారా?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అక్టోబర్ 29న తీవ్రమైన గుండెపోటుతో హఠాన్మరణం చెందిన చెందిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని కంఠీరవ స్టుడియోలో పునీత్ రాజ్కుమార్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అక్టోబరు 31న అంత్యక్రియలు జరిగినప్పటి నుంచీ పునీత్ స్మారకం వద్దకు ప్రతి రోజు సగటున 30,000 మంది వస్తున్నారట. అంతేకాదు, ఇప్పటి వరకు కర్ణాటక, పొరుగు రాష్ట్రాల్లోని దాదాపు 25 లక్షల మంది అభిమానులు ఆయనకు నివాళులర్పించి కన్నీటి వీడ్కోలు పలికారని ఇండియన్ ఎక్స్ప్రెస్లోని […]
బిగ్బాస్ 5: పదో వారం నామినేటైన కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో తొమ్మిదో వారం పూర్తై..పదో వారం ప్రారంభం అయింది. మొత్తం 19తో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో మరియు విశ్వలు ఎలిమినేట్ కాగా.. హైస్లో ఇంకా పది మందే మిగిలి ఉన్నారు. ఇక నేడు సోమవారం. అంటే నామినేషన్ల ప్రక్రియతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మరోవైపు ప్రేక్షకులు […]
పవన్తో ఆ ఎక్స్పీరియన్స్ సూపరంటున్న ప్రముఖ హీరోయిన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ప్రముఖ హీరోయిన్ నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది. ప్రస్తుతం పవన్, రానా దగ్గుబాటితో కలిసి `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పవన్కు జోడీగా నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్లు నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్.. పవన్తో […]
ఫాంహౌస్లో భార్యతో బన్నీ పార్టీ..వైరలవుతున్న వీడియో!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 17 విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. బన్నీ ఇటీవల తమ ఫాంహౌస్ లో దివాళీ పార్టీని భార్యతో కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించి వీడియోను తాజాగా బన్నీ షేర్ చేస్తూ..ఫాంహౌస్ లో దీపావళి […]









