సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, మీన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `దృశ్యం 2`. 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన దృశ్యం చిత్రానికి సీక్వెల్గా రూపుదిద్దుకున్న `దృశ్యం 2`కు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనప్పటికీ.. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేడు విడుదల చేశారు. ఇప్పటికే ఫస్ట్ […]
Tag: tollywood news
ఆ స్టార్ హీరో కూతురితో బన్నీ లవ్ ఎఫైర్..అప్పట్లో ఇదే హాట్ టాపిక్?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయాలు అవసరం లేదు. `గంగోత్రి` సినిమాతో హీరోగా సినీ కెరీర్ను ప్రారంభించిన బన్నీ.. అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో త్వరలోనే పాన్ ఇండియా స్టార్గానూ మారబోతున్న బన్నీకి.. గతంలో కొన్ని లవ్ అఫైర్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వినిపించాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు, ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్తో బన్నీ […]
పవన్, చరణ్, మహేష్ల దశ మార్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ముగ్గురు హీరోల దశా మార్చిన ఒకే ఒక్క హీరోయిన్ ఎవరో తెలుసా..? శ్రుతీ హాసన్. అవును, ఈమె ఈ ముగ్గురు హీరోలకు లక్కీ హీరోయిన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలతో వరసగా ఫ్లాప్స్ను ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంతో `శ్రీమంతుడు` […]
బాలయ్య భామకు అన్యాయం.. అరరే ఇలా జరిగిందేంటి..?
ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కంచె` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ ఇప్పటి వరకు టాలీవుడ్లో అరడజన్ సినిమాలకు పైగా చేసింది. కానీ, సరైన హిట్టే కొట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలయ్యకు జోడీగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన `అఖండ` సినిమాలో నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్లో ప్రగ్యాకు ఊహించని అన్యాయం జరిగింది. […]
`అఖండ`కు ఎంత మంది సింగర్స్ పని చేశారో తెలిస్తే షాకే!
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. అయితే ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రానికి పది కాదు, ఇరవై కాదు, ముప్పై కాదు.. ఏకంగా 120 మంది […]
యాంకర్ రష్మీకి బంపర్ ఆఫర్..టాలీవుడ్ బాస్ తో స్టెప్పులేసే ఛాన్స్..!
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో తో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ రష్మీ. దీంతో సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. యూత్ లో రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. కాగా రష్మీకి ప్రస్తుతం ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పక్కన డాన్స్ చేసే అవకాశం దక్కినట్లు సమాచారం. చిరంజీవి […]
రామ్ చరణ్ వద్దున్న ఆ 7 వాచ్ల ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
సాధారణంగా కార్లు, బైక్లపై స్టార్ హీరోలు తెగ మోజు పడుతూ ఉంటారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి మాత్రం కార్లు, బైకులతో పాటు వాచీలపై సైతం మోజు ఎక్కువే. ఈయన దగ్గర లగ్జరీ కార్లే కాకుండా కోట్లు ఖరీదు చేసే వాచ్లూ ఉన్నాయి. పైగా ఏ దేశం వెళ్లినా ఈయన మొదట వాచ్నే కొనుగోలు చేస్తుంటారు. అలాగే రామ్ చరణ్ వద్ద ప్రస్తుతం అత్యంత ఖరీదైన వాచీలు ఏడు ఉన్నాయి. మరి ఆ వాచ్లు […]
ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన ఎన్టీఆర్..ఎవరిపై అంటే?
ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధం అవుతున్నాడు ఎన్టీఆర్. ఎవరిపై అని ఆలోచిస్తున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని రూపొందించబోతున్నారు. […]
బాలయ్య-విజయశాంతిల మధ్య మాటలు లేకపోవడానికి కారణం ఏంటీ..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ పెయిర్స్ లిస్ట్లో బాలకృష్ణ-విజయశాంతిల జోడీ ఒకటి. దాదాపు 17 చిత్రాల్లో జంటగా నటించిన వీరిద్దరూ.. కే.మురళీ మోహన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన `కథానాయకుడు` సినిమాతో తొలిసారి జత కట్టారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. బాలకృష్ణ-విజయశాంతిల జోడీకి మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఆ తర్వాత వీరిద్దరూ పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య, దేశోద్దారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవరాముడు, సాహస సామ్రాట్, మువ్వగోపాలుడు, భానుమతిగారి మొగుడు, భలే దొంగ, ముద్దుల […]









