రామ్ చ‌ర‌ణ్ వ‌ద్దున్న ఆ 7 వాచ్‌ల ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

November 24, 2021 at 10:40 am

సాధార‌ణంగా కార్లు, బైక్‌ల‌పై స్టార్ హీరోలు తెగ మోజు ప‌డుతూ ఉంటారు. అయితే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి మాత్రం కార్లు, బైకుల‌తో పాటు వాచీల‌పై సైతం మోజు ఎక్కువే. ఈయ‌న ద‌గ్గ‌ర ల‌గ్జ‌రీ కార్లే కాకుండా కోట్లు ఖ‌రీదు చేసే వాచ్‌లూ ఉన్నాయి. పైగా ఏ దేశం వెళ్లినా ఈయ‌న మొద‌ట వాచ్‌నే కొనుగోలు చేస్తుంటారు.

Take A Look At 7 Exquisite Watches Worth Over Rs 3.25 Crores From Ram Charan's Collection

అలాగే రామ్ చరణ్ వ‌ద్ద ప్ర‌స్తుతం అత్యంత ఖ‌రీదైన వాచీలు ఏడు ఉన్నాయి. మ‌రి ఆ వాచ్‌లు ఏంటీ..? వాటి ధ‌రెంత‌..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Hublot King Power 692 Bang New York Limited Edition - Monochrome-Watches

1. హుబ్లాట్ కింగ్ పవర్ లిమిటెడ్ ఎడిషన్.. దీని ఖ‌రీదు రూ.18 లక్షలు.

 పాటిక్ ఫిలిప్పి నాటిలస్ క్రోనోగ్రాఫ్: ఈ ఇంపోర్ట్ వాచ్ ధర 68 లక్షలు.. ఇండియాకు తీసుకురావడానికి కోటి వరకు ఖర్చు అయ్యుంటుందని అంచనా..

2. పాటిక్ ఫిలిప్పి నాటిలస్ క్రోనోగ్రాఫ్.. ఈ ఇంపోర్ట్ వాచ్ ఖ‌రీదు రూ.68 లక్షలు కాగా ఇండియాకు తీసుకురావడానికి కోటి ఖ‌ర్చు అవుతుంది.

Ram Charan Watches: రామ్ చరణ్ దగ్గర ఉన్న ఆ 7 వాచ్‌ల ఖరీదు కోట్ల రూపాయలని తెలుసా..? | Tollywood Star hero Ram Charan had a great wrist Watches collection which price was in crores pk–

3.ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ గ్రాండ్ ప్రిక్స్.. ఈ వాచ్ ధ‌ర రూ. 75 లక్షల వరకు ఉంటుంది.

Richard Mille Created a $176,000 Watch for the 2022 Le Mans Classic – Robb Report

4.రిచార్డ్ మిల్లె ఆర్.ఎం.029.. దీని ఖ‌రీదు రూ. 85 లక్షలు ఉంటే ఇండియాకు ఇంపోర్ట్ చేసేందుకు కోటిన్న‌ర అవుతుంది.

Rolex Yacht-Master II Reference 116688 - News - Timepieces - Rolex Boutique Belgrade

5.రోలెక్స్ యాక్ట్ మాస్టర్- 2.. దీని ధ‌ర‌ 13 లక్షలు.

Ram Charan Watches: రామ్ చరణ్ దగ్గర ఉన్న ఆ 7 వాచ్‌ల ఖరీదు కోట్ల రూపాయలని తెలుసా..? | Tollywood Star hero Ram Charan had a great wrist Watches collection which price was in crores pk–

6. ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ నేవి బ్లూ.. ఈ వాచ్ ఖ‌రీదు రూ.22 లక్షలు

Ram Charan Watches: రామ్ చరణ్ దగ్గర ఉన్న ఆ 7 వాచ్‌ల ఖరీదు కోట్ల రూపాయలని తెలుసా..? | Tollywood Star hero Ram Charan had a great wrist Watches collection which price was in crores pk–

7.ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ లెబ్రాన్ జేమ్స్.. దీని ధ‌ర రూ.43 ల‌క్ష‌లు

Ram Charan: RC 15: Ram Charan- Shankar First Poster Adurs .. Starting a Big Project - rc 15: ram charan- shankar movie official launch poster viral » Jsnewstimes

కాగా, రామ్ చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఎన్టీఆర్ తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని పూర్తి చేసిన ఈయ‌న‌.. ప్ర‌స్తుతం ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ పాన్ ఇండియా మూవీని ప‌ట్టాలెక్కించాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

రామ్ చ‌ర‌ణ్ వ‌ద్దున్న ఆ 7 వాచ్‌ల ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts