తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. సెప్టెంబర్ 5న గ్రాండ్గా ప్రారంభమైన ఈ షో నుంచి సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియంకా, కాజల్ ఇలా వరసగా ఎనిమినేట్ అవ్వగా.. ఫైనల్స్కి శ్రీరామ్, షణ్ముఖ్ జశ్వంత్, సన్నీ, సిరి, మాస్లు చేరుకున్నారు. ఈ ఐదుగురిలో శ్రీరామ్, సన్నీ, మానస్ ల […]
Tag: tollywood news
మహేష్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..ఈసారి అక్కడేనట..?!
న్యూ ఇయర్ దగ్గర పడుతోంది. సామాన్యులు ఎలా చేసుకున్నా సెలబ్రెటీలు మాత్రం ఎంతో ఘనంగా న్యూ ఇయర్ వేడుకులను జరుపుకుంటారు. అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రతి ఏడాది ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లి న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఈ సారి కూడా కొత్త సంవత్సరానికి గ్రాండ్గా ఆహ్వానం పలికేందుకు మహేష్ ఫ్యామిలీ సిద్ధం అవుతోంది. ప్రస్తుతం మహేష్ స్పెయిన్లో ఉన్నారు. అక్కడ ఆయన మోకాలికి స్వల్ప సర్జరీ జరిగింది. `స్పైడర్` […]
షాకింగ్ న్యూస్.. `పుష్ప` విడుదల వాయిదా..కారణం..?!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లగా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` డిసెంబర్ 17న తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, […]
కొత్త కారు కొన్న కియారా అద్వానీ.. ఎన్ని కోట్లో తెలుసా?
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు జోడీగా `వినయ విధేయ రామ` సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయని కియారా.. బాలీవుడ్లో మాత్రం వరుస హిట్లతో స్టార్ స్టేటస్ను దక్కించుకుని […]
యాక్షన్ ఎంటర్టైనర్ లో చెర్రీ.. యంగ్ డైరెక్టర్ క్లారిటీ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మరో హీరోగా ఎన్టీఆర్ నటించారు. ఆర్ఆర్ఆర్ జనవరి 7వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ మూవీ ఇలా ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టనున్నాడు చరణ్. శంకర్ […]
2021 ఇండియా హైఎస్ట్ గ్రాసర్ గా పుష్ప..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్ తొలిసారిగా చేసిన పాన్ ఇండియా మూవీ ఇది. మొత్తం ఏడు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. కరోనా కంట్రోల్ అయిన తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమై విడుదల అవుతున్న సినిమా ఇది. తెలుగులో కూడా అఖండ వంటి పెద్ద సినిమా విడుదల అయినప్పటికీ.. పుష్ప దీని కంటే భారీ బడ్జెట్ లో నిర్మితమైంది. ఇక […]
నీచంగా కామెంట్ చేసిన నెటిజన్..రష్మిక దిమ్మతిరిగే రిప్లై!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 2018లో `ఛలో` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ సుందరి.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ను దక్కించుకుని ఏకంగా నేషనల్ క్రష్గా మారిపోతుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హీందీ భాషల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ.. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంటుంది. ఇప్పటికే ఈమె ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ సంఖ్య 25 మిలయన్ల మార్క్ కూడా […]
రౌడీ ఫ్యాన్స్కి గుడ్న్యూస్..‘లైగర్’ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో `లైగర్` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై బడా నిర్మాత కరణ్ జోహార్, ఛార్మీ కౌర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. లైగర్ సినిమాతో విజయ్ అటు బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకే సారి పరిచయం కాబోతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో […]
అజిత్ స్టార్ హీరోగా ఎదగడానికి ఆ స్టార్ హీరోయిన్తో ప్రేమే కారణమా?
అజిత్ కుమార్.. ఈయనకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సికింద్రాబాద్లో జన్మించిన అజిత్ తమిళ స్టార్ హీరోగా ఎదిగి.. ఆపై తెలుగులోనూ అదిరిపోయే మార్కెట్తో పాటుగా అభిమానులెందరినో సంపాదించుకున్నాడీయన. అలాగే కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే చేస్తూ వరుస హిట్స్ తో ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న అజిల్.. పాన్ ఇండియా సినిమాలనూ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అజిత్ ఇంత స్టార్ స్టేటస్ ను అనుభవించడానికి కారణం.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ హీరానే కారణమని ఎంతో మంది అంటుంటారు. […]









