సాధారణంగా స్ట్రాబెరీస్ ను చాలామంది ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం ఎక్కువగా స్ట్రాబెరీస్ ని తినరు. వీటిలో ఉండే విటమిన్ సి మరియు అనేక పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాబెరీస్ తినడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. అదేవిధంగా వీటిని తినడం ద్వారా వీటిలో ఉండే గుణాలు మన గుండెకి అంది ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచారము చేస్తుంది. స్ట్రాబెరీ ఫ్రూట్స్ […]
Tag: tollywood news
తులసి మొక్కని రక్షించలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ ని ఉపయోగించండి..!
సాధారణంగా ప్రస్తుత కాలంలో తులసి మొక్కలను వేసినప్పటికీ అవి ఎక్కువ కాలం బ్రతకడం లేదు. తద్వారా అనేక మొక్కలను వేద్దామనుకున్నా అవి ఎక్కడ చనిపోతాయో అని కంగారుపడి వెనక్కి అడుగు వేస్తున్నారు. ఇక కొన్ని టిప్స్ ని పాటించడం ద్వారా ఒక తులసి మొక్కే కాదు ఏ మొక్క అయినా బ్రతుకుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. పోషకాలు కలిగిన మట్టిలో తులసి మొక్కను నాటాలి. అదేవిధంగా క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి. ఉష్ణోగ్రతలు సాధారణంగా […]
ఆ పనికి చాలా రుణపడి ఉన్నా.. బోరుమని ఏడుస్తూ అనసూయ పోస్ట్..!
బుల్లితెరపై యాంకరింగ్ చేసి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న యాక్టర్ అనసూయ. జబర్దస్త్ అనే ప్రోగ్రామ్కి 9 సంవత్సరాల పాటు యాంకరింగ్ చేసిన ఏమే అనంతరం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఒక పక్క సినిమాలతో పాటు మరోపక్క సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉంటుంది. అనసూయ ఏ పోస్ట్ పెట్టిన చిటికలో లక్షల లైక్స్ చేరతాయి. ఇక తాజాగా అనసూయ తన ఇన్స్టా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ […]
ఎట్టకేలకు పుష్ప 3 పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!
మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులని ఆకట్టుకున్న బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న ఆడియన్స్ […]
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి.. పోస్ట్ తో ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చిన స్టార్ సింగర్..
టాలీవుడ్ స్టార్ సింగర్ గీతామాధురి మళ్ళీ తల్లి కాబోతున్న విషయాన్ని గత సంవత్సరం డిసెంబర్లో సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఎంతోమంది సెలబ్రిటీస్ ఆమెకు విషెస్ తెలియజేసిన సంగతి తెలిసింది. కాగా గీతామాధురి, నందు జంట ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటారు. వారు షేర్ చేసే సోషల్ మీడియా ఫోటోలు ద్వారా అయినా.. లేదా వారి ఇంటర్వ్యూల ద్వారా వీరిద్దరూ తరచూ వార్తల్లో చక్కర్లు […]
హైపర్ ఆది కి జబర్దస్త్ లో నచ్చిన కమెడియన్ అతనా.. అసలు గెస్ చేయలేరు..
జబర్దస్త్ కామెడీ షో తో క్రేజ్ సంపాదించుకొన్ని సెలబ్రిటీలు గా మారిన వారిలో హైపర్ ఆది ఒకడు. అదిరే అభి టీం లో మెంబర్ గా చేరిన హైపర్ ఆది.. తన టాలెంట్ తో టీం లీడర్ గా మారి భారీ సక్సెస్ తో దోచుకుపోతున్నాడు. హైపర్ ఆది, రైజింగ్ రాజు టీం కి ఆయన లీడర్. ఇక స్కిట్లో ఆయన వేసే జోకులు విచ్చలవిడిగా బ్లాస్ట్ అవుతాయి. కామెడీతో నాన్ స్టాప్ పంచలతో స్కిట్ అయ్యే […]
నాకంటే చైతన్య తల్లి లక్ష్మీ మంచి మదర్.. అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఎస్ మీరు వింటున్నది నిజమే. ఈ కామెంట్స్ స్వయంగా అమల వివరించింది. ఆమె మాట్లాడుతూ.. తన ఇద్దరు కొడుకులు అఖిల్ చాలా అల్లరి పిల్లాడని.. నాగచైతన్య చాలా పద్ధతిగా పెరిగాడు అంటూ వివరించింది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారిద్దరి బాల్యం, గడిచిన తీరు, వాళ్ళు పెరిగిన విధానం ఆమె వివరించింది. ఇద్దరు పిల్లలు మాకు సమానమే అంటూ చెప్పుకొచ్చిన అమల.. అఖిల్ ఎక్కువ నాగచైతన్య తక్కువ అని ఎప్పుడూ నేను భావించలేదు.. అయితే […]
బిగ్ బ్రేకింగ్: రవితేజ – గోపీచంద్ బ్లాక్ బస్టర్ కాంబో మూవీ ఆగిపోయిందా.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల నటించిన ఈగిల్ మూవీ తో హ్యాట్రిక్ ఫ్లాప్ లు అందుకున్నాడు. ఆయన నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ సినిమాలు వరుసగా ఫ్లాప్లు అయ్యాయి. ఈగిల్ ఓ మాదిరిగా నడుస్తుంది అనే సమయంలో.. కలక్షన్ల పరంగా డీలా పడి ఫెయిల్యూర్ గా నిలిచింది. దీంతో ఈ హ్యాట్రిక్ ప్లాపుల ప్రభావం రవితేజ, గోపీచంద్ మలినేని బ్లాక్ బస్టర్ కాంబోపై పడినట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. […]
సాయి పల్లవి అసలు పేరు ఏంటో తెలుసా.. ఈ ముద్దుగుమ్మకు ఎన్ని భాషలు వచ్చు అంటే.. ?!
మళయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా క్రేజ్ను దక్కించుకుంది సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే కుర్ర కారును ఫిదా చేసేసింది. డీ గ్లామరస్ రోల్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తేనే నటించే ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను సైతం రిజెక్ట్ చేసింది. అయితే […]









