కొత్తదనంతో ఆకట్టుకుంటున్న పుష్పక విమానం ట్రైలర్..?

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. తాజాగా”పుష్పక విమానం” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని డైరెక్టర్ దామోదర నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైనా పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ గవర్నమెంట్ టీచర్ గా కనిపిస్తున్నాడు. వివాహమైన వారానికి […]

పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు..!!

సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురి అవడంతో పాటు శోకసంద్రంలో మునిగిపోయింది.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ పుత్ ఇక లేరు అన్న వార్త వినడం తో అందరూ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు.. కుటుంబ సభ్యులతో పాటు ప్రేక్షకులు, అభిమానులు , సినీ తారలు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.. పునీత్ రాజ్ పుత్ కేవలం ఒక హీరో మాత్రమే కాదు.. ఆయన ఒక సంచలనం.. 1975 మార్చి 17వ తేదీన […]

ఈ రోజు రజినీకాంత్‌కి వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌..ఎందుకో తెలుసా?

నాలుగు దశాబ్దాలుగా అత్యుత్తమమైన, విజయవంతమైన న‌టుడిగా దూసుకుపోతున్న సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఏడు ప‌దుల వ‌య‌సులోనూ ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ర‌జినీకాంత్‌కి.. ఈ రోజు వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. `ఈ రోజు నా జీవితంలో చాలా స్పెష‌ల్‌. ఎందుకంటే, నేడు రెండు ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. అందులో ఒక‌టి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకోవడం. ప్రజల ప్రేమ.. మద్దతు […]

మా కు గుడ్ న్యూస్ అంటున్న కొత్త ప్రెసిడెంట్..!

తాజాగా మా అధ్యక్షుడిగా మంచి విషయం ఎంపికైన విషయం మనకు తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచే ముందు మంచి వేసిన ఎన్నో హామీలను కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఆ హామీలను కచ్చితంగా నూటికి నూరు శాతం అమలు చేస్తానంటూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా మంచు విష్ణు తెలియజేశాడు. అయితే ఇప్పుడు మరొక ఆసక్తికరమైన చూపించిన చేయడం చాలా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ రోజున ఒక గుడ్ న్యూస్ చెపుతున్నాను అంటూ తన ట్విట్టర్ ద్వారా […]

విశాల్ యాక్షన్ సినిమా టైటిల్ టీజర్ విడుదల..?

హీరో విశాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటాడు. ఇప్పుడు వినోద్ కుమార్ డైరెక్షన్ లో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమా టైటిల్ ను తెలియజేయడం జరిగింది. అదేమిటంటే”లాఠీ.”ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక టీజర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ విషయానికి వస్తే.. టెర్రస్ పైన వేలాడతీసిన ఒక చొక్కా పోలీస్ యూనిఫాం లా మారడం, […]

మొదటిసారి కమెడియన్ల తో విభిన్నమైన కథతో బుజ్జి ఇలారా టీజర్..?

హీరో, కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు నటుడు సునీల్. ఇక మరో కమెడియన్ ధనరాజ్ కూడా విభిన్నమైన పాత్రలో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ను సృష్టించుకున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం”బుజ్జి ఇలారా”. ఈ సినిమా సైకాలజీ త్రిల్లర్ అనే ఒక కాన్సెప్ట్తో తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఈ రోజున కొద్ది నిమిషాల ముందు టీజర్ విడుదల కాగా వాటి వివరాలను చూద్దాం. వరంగల్ నగరంలో వరుస […]

ఆకట్టుకుంటున్న హెడ్స్ అండ్ ట్రైలర్ సినిమా..?

శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రలలో కలిసి నటిస్తున్న చిత్రం హాడేస్ట్ అండ్ ట్రైలర్స్. ఈ సినిమాకు కలర్ ఫోటో ఫ్రేమ్ సందీప్ రాజ్ కదా అందించగా ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఈ సినిమాకు ఎన్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని zee-5 లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయింది ఆ విశేషాలు చూద్దాం. ఇక ఇప్పటి వరకు ఈ […]

ఓటిటి లొ దగ్గుబాటి రానా అరణ్య.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో ప్రభు సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అరణ్య. ఈ సంవత్సరం మార్చి 26న విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటి లో రాబోతోంది. దసరా కానుక సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన zee-5 వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే విశాఖ సమీపంలోని చిలకల కోన అడవిలో ఏనుగులను రక్షించే ఒక కుటుంబంలో నరేంద్ర […]

దండుపాల్యం గ్యాంగ్ తో దుమ్ములేపుతున్న”తగ్గేదే లే” టీజర్..?

దండుపాల్యం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన విలక్షణ నటుడు శ్రీనివాసరాజు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం తగ్గేదే లే. ఈ సినిమాలో హీరోగా నవీన్ చంద్ర, హీరోయిన్ దివ్య పిళ్లే, అనన్య సేన్ గుప్తా, రవి శంకర్ రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ అనూహ్య స్పందన తెచ్చుకుంది. ఇక దాంతో మరొకసారి సినిమా దండుపాలెం సినిమా ను గుర్తు చేసింది ఇప్పుడు తాజాగా ఈ సినిమా […]