మా కు గుడ్ న్యూస్ అంటున్న కొత్త ప్రెసిడెంట్..!

తాజాగా మా అధ్యక్షుడిగా మంచి విషయం ఎంపికైన విషయం మనకు తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచే ముందు మంచి వేసిన ఎన్నో హామీలను కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఆ హామీలను కచ్చితంగా నూటికి నూరు శాతం అమలు చేస్తానంటూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా మంచు విష్ణు తెలియజేశాడు. అయితే ఇప్పుడు మరొక ఆసక్తికరమైన చూపించిన చేయడం చాలా చర్చనీయాంశంగా మారుతోంది.

ఈ రోజున ఒక గుడ్ న్యూస్ చెపుతున్నాను అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇంతకు ఆ గుడ్ న్యూస్ ఏంటా అంటూ అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇందులో ముఖ్యంగా మా భవనం గురించి తెలియజేస్తారని వార్త ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై మూడు నెలల తర్వాత తెలియజేస్తాం అని చెప్పుకొచ్చారు అన్నట్లు వార్త వినిపిస్తోంది.

అయితే ఇక మా భవనం గురించి కూడా కాకపోతే మరి ఈ విషయంపై మంచు విష్ణు గుడ్ నైట్ చెప్తాడు అనే విషయం పై అటు మీడియా వర్గాలు, సినీ ఇండస్ట్రీలో సోని నటీనటులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.