ఆకట్టుకుంటున్న హెడ్స్ అండ్ ట్రైలర్ సినిమా..?

శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రలలో కలిసి నటిస్తున్న చిత్రం హాడేస్ట్ అండ్ ట్రైలర్స్. ఈ సినిమాకు కలర్ ఫోటో ఫ్రేమ్ సందీప్ రాజ్ కదా అందించగా ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఈ సినిమాకు ఎన్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని zee-5 లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయింది ఆ విశేషాలు చూద్దాం.

ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల అయింది. సమాజంలో జరిగేటువంటి ముగ్గురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే కథాంశంగా తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడిన ట్లుగా కూడా కనిపిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 22న zee-5 లో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.