Tag Archives: thirupathi

విఘ్నేష్ తో కలసి తిరుపతి కి వెళ్ళిన నయన్.. అందుకేనా..?

టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకకి పెట్టింది పేరు నయనతార. కొన్ని సంవత్సరాల నుంచి విఘ్నేష్ అనే నిర్మాతతో ప్రేమలో ఉన్నది. వీళ్ళు ఇద్దరు కలిసి తిరుమలకు వెళ్లి దర్శించుకున్నట్లు సమాచారం.కొద్ది రోజుల నుంచి ఎక్కడికి వెళ్లిన జంటగానే దర్శనమిస్తున్నారు.వీళ్ళిద్దరికి పెళ్లి సంబంధం ముహూర్తం ఖరారైంది అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. వీరి పెళ్లికి సంబంధించి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్లు సమాచారం. ఇక వీరి పెళ్లికి ఇరువురు కుటుంబాల అంగీకారంతోనే జరగనున్నట్లు

Read more

వైసీపీలోకి పవన్ సోదరి ..?

రీసెంట్‌గా జ‌రిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ర‌త్న‌ప్ర‌భ పార్టీని వీడ‌నున్నారాఅనే సందేహాలు క‌లుగుతున్నాయి. ఎందుకంటే ఆమెకు కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు అస్స‌లు బ‌య‌ట కనిపించలేదు. ప్రచార టైమ్ లో జనసేన కార్యకర్తలను ఇంప్రెస్ చేయడానికి జనసేన పార్టీ కండువా కూడా వేసుకున్నారు ర‌త్న‌ప్ర‌భ‌. పవన్ కళ్యాణ్ కు రాఖీ కట్టి సోదరుడిలా భావిస్తున్నట్లు తెలిపిన ఆమె ఇప్పుడేమో వైస్సార్ కాంగ్రెస్ లో

Read more

అక్క‌డ బీజేపీకి డిపాజిట్లు గ‌ల్లంతు..!

బీజేపీ అస్సాంలో విజ‌యం దిశ‌గా ప‌రుగులు తీస్తున్న‌ది. అదేవిధంగా పుదుచ్చేరిలోనూ ఆధిక్య‌త‌ను చాటుకుంటున్న‌ది. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రంలో 3 స్థానాల నుంచి 100 స్థానాల‌కు ఎగ‌బాకింది. అక్క‌డి అధికార టీఎంసీ పార్టీకి స‌వాల్‌గా నిలిచింది. ఇంత‌గా యావ‌త్ భార‌తదేశ వ్యాప్తంగా స‌త్తా చాటుతున్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చ‌తికిల‌ప‌డిపోయింది. డిపాజిట్ల‌ను కూడా ద‌క్కించుకోలేని ప‌రిస్థితికి దిగ‌జారి పోయింది. తిరుప‌తి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ మూడుస్థానంలో కొన‌సాగుతుండ‌గా అక్క‌డ కేవ‌లం 15వేల ఓట్ల‌ను మాత్ర‌మే సాధించ‌గ‌లిగింది.

Read more

ఫ‌స్ట్ రౌండ్ రిజ‌ల్ట్ తో ప‌న‌బాక షాక్‌.. కౌంటింగ్ కేంద్రం నుంచి..

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. వార్ వ‌న్ సైడే అన్న‌ట్లుగా ఉంది ప‌రిస్థితి. వైఎస్ ఆర్సీపీ దూసుకుపోతున్న‌ది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండడంతో రెండు చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్‌ మహిళా కళాశాలలో జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి,

Read more