Tag Archives: theatre

హీరో సుదీప్‌కే చెమ‌ట‌లు ప‌ట్టించిన ఫ్యాన్స్‌..అస‌లేమైందంటే?

కిచ్చా సుదీప్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సుదీప్‌ని అభిమానించే వారు ఎక్కువే. అయితే ఇప్పుడు ఆ అభిమానులు సుదీప్‌కి చెమ‌ట‌లు ప‌ట్టించేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సుదీప్ న‌టించిన `కోటిగొబ్బ 3` వాయిదా ప‌డుతూ ప‌డుతూ ఎట్ట‌కేల‌కు అక్టోబర్ 14న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. తెల్ల‌వారుజామునే ఫ్యాన్స్ షోల కోసం ఏర్పాట్లు జ‌రిగాయి. కానీ వాటితో పాటు మార్నింగ్ షోలు కూడా ప‌డ‌లేదు. మ‌ధ్యాహ్నానికి కూడా

Read more

తల్లికి సినిమా థియేటర్ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే విజయ్ సినిమాలతోపాటు గా వ్యాపారం వైపు కూడా దృష్టి పెట్టాడు. ఇప్పటికే దుస్తుల వ్యాపారం లో దూసుకెళ్తున్న విజయ్ తాజాగా మరొక వ్యాపారంలోకి అడుగు పెట్టారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ లో సకల సౌకర్యాలతో భారీ థియేటర్ ను నిర్మించారు. ఈ థియేటర్ కు ఏవీడి ( ఏషియన్ విజయ్ దేవరకొండ ) పేరుతో నిర్మించారు. తాజాగా ఈ థియేటర్

Read more