సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసిన కావాలయ్యా సాంగ్… ఉబ్బితబ్బిబ్బవుతోన్న తమన్నా…

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ అనే సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ వారు ఆగస్టు 10 న ఈ సినిమా ను విడుదల చేసింది. ఈ సినిమా విడుదలై నెల కాకుండానే 650 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా రజనీకాంత్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రానికి పని చేసిన వారందరికీ నిర్మాణ సంస్థ చెక్కులు ఇచ్చింది. తాజాగా జైలర్ సినిమా […]

విజయ్‌వర్మను పెళ్లి చేసుకోనని చెప్పి షాకిచ్చిన తమన్నా.. వాడుకొని వదిలేయడమేనా..

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీ అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తన నటన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపు 17 ఏళ్ల నుండి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో చక్రం తిప్పుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు కేవలం తెలుగులోనే కాకుండా, హిందీ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ […]

అలాంటి పని చేయకపోతే ఆంటీ పాత్రలే ఇస్తారంటూ తమన్నా బోల్డ్ కామెంట్స్..

ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత పదేళ్లలో ఇండస్ట్రీ లో తమన్న కి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి రాలేదు. తన గ్లామర్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఉపేసింది. ఈ అమ్మడు తెలుగు లో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. ‘హ్యాపీ డేస్’ […]

ఆ పేరే పెద్ద తలనొప్పిగా మారిపోయింది అంటూ రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్.

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన ‘జైలర్’ అనే సినిమా లో నటించారు. సెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీకాంత్ సరసన మిల్క్ బ్యూటీ తమన్న హీరోయిన్ గా నటించింది. జైలర్ సినిమా ఆగెస్టు 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా జైలర్ సినిమా కి సంబందించిన ఆడియో రిలీజ్ ఈవెంట్ ను చెన్నై లో ఘనంగా నిర్వహించారు మూవీ టీమ్. ఈ ఆడియో […]

మళ్లీ బయటపడ్డ తమన్నా లవ్ మ్యాటర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో చిత్రాలను నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేక పోతోంది. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలలో తమన్నా మరొక నటుడు విజయ్ వర్మ తో రొమాన్స్ వీడియో బయటపడడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత కూడా ఈ జంట ఒకటి రెండు సార్లు బయట కనిపించడంతో వీరిద్దరి […]

అందం ఉండి ఏం లాభం అంటున్న ఫ్యాన్స్… మిల్కీబ్యూటీ పని అంతేనా?

మిల్కీబ్యూటీ తమన్నా గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందం, అభినయం, డాన్స్ కలబోసిన హీరోయిన్ తమన్నా. టాలెంట్ మాట ఎలాగున్నా, మొదట ఆమె అందం చూసే సినిమా ఆఫర్లు మన తెలుగులో అనేకం వచ్చాయి. అందులో ఓ మూడు నాలుగు మినహా ఆమెకి పేరు తెచ్చిన సినిమాలు పెద్దగా ఏవి లేవు. అయితే ఈమధ్య కాలంలో చూసుకుంటే ఆమెకి అడపా దడపా తప్ప పెద్దగా సినిమాలు ఛాన్సులు వచ్చిన దాఖలాలు లేవు. సీనియర్స్ […]

డార్క్ శారీలో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

మిల్క్ బ్యూటీ తమన్నా గ్లామర్ రోజురోజుకు పెరిగిపోతోంది. వయసు పెరిగే కొద్దీ అందాన్ని కూడా పెంచుతూ తాజాగా యువతను బాగా కట్టిపడేస్తోంది. ఇదిలా ఉండగా ఎప్పటికప్పుడు మోడ్రన్ డ్రెస్సులతో కుర్ర కారు గుండెల్లో రైళ్లు పరిగెట్టిచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా శారీ లుక్కులో మరొకసారి ఫోటోలను వదిలి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అసలే పాలవలే తెల్లటి మేని ఛాయా అందుకు తగ్గట్టుగా డార్క్ మెరూన్ రెడ్ కలర్ శారీ ధరించింది.. ఇలాఈ ముద్దుగుమ్మను చూస్తే ఎవరైనా […]

ఇండస్ట్రీపై హీరోయిన్ తమన్నా షాకింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్..!!

సినీ ఇండస్ట్రీలో గ్లామర్ డ్యూటీ గా, మిల్క్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న తమన్నా తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మహిళల పాత్రలు కేవలం గ్లామర్ కోసం మాత్రమే […]

హీరోలకు ఒక రూల్.. హీరోయిన్లకు మరొక రూలా అంటూ రెచ్చిపోయిన తమన్న..!!

మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్న సీటీమార్ సినిమాతో ఒకరకంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల వచ్చిన ఎఫ్3 సినిమాతో ఈమె క్రేజ్ మళ్లీ పెరిగిపోయిందనే చెప్పాలి. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగానే తమన్నా మాట్లాడుతూ సినీ పరిశ్రమలో మనుషుల మధ్య చాలా తేడాలు చూపిస్తారు వీటి గురించి లేడీ ఆర్టిస్టులు సీరియస్ గా తీసుకోవడం లేదు. ముఖ్యంగా నేను పనిచేసిన […]