రీతూ వర్మకు అది చాలా ఉంది..బ‌న్నీ బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య‌, అందాల భామ రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రేమ – పెళ్లి ప్రధానంగా సాగే ఈ చిత్రం అక్టోబ‌ర్ 29న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే హైదరాబాద్‌లో నిన్న‌ రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన‌ అల్లు అర్జున్‌.. ఓపెన్ అండ్ బోల్డ్ కామెంట్స్ చేశారు. స్టేజ్‌పై […]

ఓ ఇంటిది కాబోతున్న పూజా హెగ్డే.. త్వ‌ర‌లోనే..?!

పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపుల‌ను ఎదుర్కొన్న ఈ భామ‌.. డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ త‌ర్వాత అప‌జ‌యం అన్న‌దే లేకుండా దూసుకుపోతున్న పూజా.. ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టిస్తూ స‌త్తా చాటుతోంది. సినిమాల‌ విష‌యం ప‌క్క‌న పెడితే.. పూజా హెగ్డే త్వ‌ర‌లోనే ఓ ఇంటిది కాబోతోంది. అవును, సొంత ఇల్లు కట్టుకోవాలనే కల […]

`రాధేశ్యామ్‌`కు ఊహించ‌ని దెబ్బ‌..డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు. ఇక ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇటీవ‌ల విడుద‌ల చేసిన రాధేశ్యామ్ టీజ‌ర్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న‌ విష‌యం తెలిసిందే. యూట్యూబ్‌లో విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే కోట్ల‌లో […]

చిరంజీవి సంచ‌ల‌న నిర్ణ‌యం..షాక్‌లో ఫ్యాన్స్‌..?!

ఇప్ప‌టికే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్ర‌స్తుతం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్` చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవ‌లె ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ చిత్రంతో పాటుగా మెహ‌ర్ ర‌మేష్‌తో `భోళ శంక‌ర్‌`, బాబితో ఓ చిత్రం చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ రెండు చిత్రాలు కూడా సెట్స్‌పైకి వెళ్ల‌బోతున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో చిరంజీవి తీసుకున్న ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఫ్యాన్స్‌ను షాక్ అయ్యేలా చేసింది. […]

జీరో సైజ్ అందాల‌తో మ‌తిపోగొడుతున్న మెహ్రీన్‌..పిక్స్ వైర‌ల్‌!

మెహ్రీన్.. ఈ పేరుకు పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పంజాబి భామ‌.. మొద‌టి సినిమాతోనే త‌న అందంతో, అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఆ త‌ర్వాత ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మెహ్రీన్‌.. ఇటీవ‌ల హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, పెళ్లి దాకా వెళ్ల‌కుండానే వీరిద్ద‌రూ […]

ప్ర‌భాస్‌తో గ‌డిపిన ఆ క్ష‌ణాలు మ‌రచిపోలేనంటున్న యంగ్ హీరోయిన్‌!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ అంటే తెలియ‌ని వారుండ‌రు.. ఇష్ట‌ప‌డ‌ని వారూ ఉండ‌రు. ముఖ్యంగా మ‌న డార్లింగ్‌కి లేడీస్ ఫాలోయిన్ చాలా ఎక్కువ. స్టార్ హీరోయిన్లు సైతం ఆయ‌నకు ఫిదా అవుతుంటారు. ఇక ఈ టిస్ట్‌లో యంగ్ హీరోయిన్ కేతిక శ‌ర్మ కూడా చేరింది. పూరి జ‌గ‌న్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి, ఢిల్లీ భామ కేతికా శ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ […]

ఆ హీరోతో గోవా చెక్కేసిన కృతి శెట్టి..అక్క‌డేం చేస్తుందంటే?

`ఉప్పెన‌` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది. వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న కృతి.. ప్ర‌స్తుతం సుధీర్ బాబుతోనూ ఓ మూవీ చేస్తుంది. అదే `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఇంద్రగంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మహేంద్ర బాబు బి, కిరణ్ బళ్ళపల్లి కలిసి […]

హాట్ అందాల‌తో సెగ‌లు పుట్టిస్తున్న అరియానా..పిక్స్ వైర‌ల్‌!

అరియానా గ్లోరి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవస‌రం లేదు. బుల్లితెర యాంక‌ర్‌గా ఓ మోస్త‌రు గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టిన త‌న‌దైన ఆట‌తీరు, మాట‌తీరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ య‌మా పాపుల‌ర్ అయిపోయింది. ప్ర‌స్తుతం వ‌రుస టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న అరియానా.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో త‌న […]

`భోళా శంకర్`పై బిగ్ అప్డేట్‌..ఆ రూమ‌ర్ల‌కు చిరు చెక్!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్ర‌మే `భోళా శంక‌ర్‌`. త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్‌గా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టించ‌బోతోంది. అయితే ఈ చిత్రం ఇప్ప‌ట్లో ప్రారంభం అవ్వ‌ద‌ని..మొద‌ట బాబి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేశాకే భోళ శంక‌ర్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. కానీ, తాజాగా […]