అనుష్క శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో అగ్రహీరోయిన్గా చక్రం తిప్పిన అనుష్క.. ప్రస్తుతం సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. సినిమాల విషయం పక్కన పెడితే.. అనుష్క వయసు 40కి చేరువవుతోంది. అయినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. మరోవైపు అభిమానులు అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందా అని ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో అనుష్క పలువురు హీరోలతో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. ఈ లిస్ట్లో టాలీవుడ్ […]
Tag: telugu movies
మా నాన్న ఛార్మీని వదలరు..ఆకాష్ పూరి షాకింగ్ కామెంట్స్!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మిల రిలేషన్పై ఇప్పటికే ఎన్నెన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో హీరోయిన్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఛార్మీ.. జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత నటనకు గుడ్బై చెప్పేసి పూరీతోనే తన జర్నీ కొనసాగిస్తుంది. ఇద్దరూ కలిసి పూరీ కనెక్ట్స్ అంటూ నిర్మాణ సంస్థను స్థాపించి వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే పూరి-ఛార్మిల మధ్య ప్రేమ చిగురించిందని, వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని ఎన్నెన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. […]
చిరంజీవి-అల్లు అర్జున్ మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఇటీవల కాలంలో మల్టీస్టారర్ చిత్రాల హవా భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం ఎటువంటి ఇగోలకు పోకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీలోకి గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు, వెంకటేష్లతో `సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించి మల్టీస్టారర్ చిత్రానికి మంచి ఊపు తెచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పుడు మెగాస్టార్ […]
ఆకాష్ పూరి `రొమాంటిక్`పై రాజమౌళి రివ్యూ..?!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో ఆకాష్ పూరి రెండో చిత్రమే `రొమాంటిక్`. కేతికా శర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు సైతం చేపట్టారు. ఇక భారీ అంచనాల నడుమ నేడు ఈ చిత్రం గ్రాండ్గా విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ […]
ఆ హీరోతో గోవాలో రొమాన్స్ చేస్తున్న పాయల్..లీకైన ఫొటోలు!
పాయల్ రాజ్ పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బోల్డ్ బ్యూటీ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీతో తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్న పాయల్.. ప్రస్తుతం గోవాలో యంగ్ హీరోతో ఫుల్గా రొమాన్స్ చేస్తోంది. అయితే ఇది రియల్ కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి […]
టైట్ ఫ్రాక్లో అనసూయ హాట్ షో..పిక్స్ చేస్తే మైండ్బ్లాకే!
బుల్లితెరపై హాట్ యాంకర్గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ బుల్లితెరపై టీవీ షోలు చేస్తూనే.. మరోవైపు వెండితెరపై అద్భుతమైన పాత్రలు పోషిస్తూ దూసుకుపోతోంది. ఇక పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తున్న అనసూయ.. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అందాలను కుర్రకారు ఎరగా వేస్తుంటుంది. తాజాగా టైట్ ట్రెండీ ఫ్రాక్ ధరించిన అనసూయ.. […]
సూపర్ ఫన్నీగా `మళ్లీ మొదలైంది` ట్రైలర్..మీరు చూశారా?
సీనియర్ హీరో సుమంత్ తాజా చిత్రమే `మళ్లీ మొదలైంది`. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నైనా గంగూలీ హీరోయిన్గా నటించగా.. యాంకర్ వర్షిణి, సుహాసిని, మంజుల, పృథ్వీరాజ్, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్తో వస్తోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. `కొన్ని పెళ్లిళ్లకు విడాకులే ముగింపు. అలాగే, కొన్ని విడాకులకు ముగింపు..` అంటూ […]
మళ్లీ ఆ డైరెక్టర్కే ఫిక్సైన బన్నీ..ఇక ఫ్యాన్స్కు పండగే!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 2020లో విడుదలైన అల వైకుంఠపురములో చిత్రం ఎన్నో రికార్డులను నెలకొల్పుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి తమన్ ఇచ్చిన మ్యూజిన్ మరింత హైలైట్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబోలో మరోసారి రిపీట్ కాబోతోంది. […]
`పుష్ప` థర్డ్ సింగిల్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ను డిసెంబర్ 17న విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండడంతో.. మేకర్స్ ప్రమోషన్ లో భాగంగా ఒక్కొక్క సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దాక్కో మేక, శ్రీవల్లి పాటలకు భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా థర్డ్ సింగిల్ ` సామీ సామీ` కూడా […]








