`క్రాక్`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం వరుస చిత్రాలను ఓకే చెస్తూ జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో తన 67వ చిత్రాన్ని పూర్తి చేసిన రవితేజ..68వ సినిమాను శరత్ మండవ దర్శకత్వంలో చేస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ టైటిల్తో రాబోతున్న ఈ మూవీలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. అలాగే మరోవైపు రవితేజ తన 69వ చిత్రాన్ని `ధమకా`గా ప్రకటించాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించినున్న […]
Tag: telugu movies
`మంచి రోజులు వచ్చాయి` ట్రైలర్ అదిరిపోయిందిగా..!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన తాజా చిత్రమే `మంచి రోజులు వచ్చాయి`. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వీ.సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మితమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం చిత్రం నవంబర్ 4న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. లవ్, రొమాన్స్, కామెడీ నేపథ్యంలోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆధ్యంతం […]
బాలయ్య టాక్ షోలో సందడి చేయబోయే స్టార్లు వీళ్లే..?!
ఇప్పటి వరకు హీరోగానే అలరించిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` వేదికగా హోస్ట్గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షోతో సందడి చేయబోతున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్ నవంబరు 4న దీపావళి సందర్భంగా ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు, ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. షో ఎప్పుడెప్పుడు స్టార్ అవుతుందా అని నందమూరి అభిమానులే కాకుండా ప్రేక్షకులు, సినీ తారలు సైతం ఈగర్గా […]
మహేష్-ఎన్టీఆర్ల ఫ్యాన్స్కు బిగ్ షాక్..అది మళ్లీ వాయిదా..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ల ఫ్యాన్స్కు మళ్లీ బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్రసారం అవుతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న సంతి తెలిసిందే. అయితే ఈ షోలో సామాన్యులే కాకుండా అప్పుడప్పుడు సెలబ్రెటీలు కూడా వస్తుంటారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, సమంతలు స్పెషల్ గెస్ట్లుగా రాగా.. వారి చేత ఎన్టీఆర్ తనదైన […]
బాలయ్య కోసం వెనక్కి తగ్గుతున్న నాని..అసహనంలో ఫ్యాన్స్?!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. కోల్కత్తా బ్యాక్డ్రాప్లో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలె చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, తాజాగా సమాచారం ప్రకారం.. ఈ మూవీ విడుదల […]
వామ్మో..`మహా సముద్రం`ను అంత మంది హీరోలు రిజెక్ట్ చేశారా..?
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రమే `మహా సముద్రం`. అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 14న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాపడింది. ఎంత మంది స్టార్లు ఉన్నప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఫ్లాప్ […]
నక్క తోక తొక్కిన శ్రీలీల..ఎన్టీఆర్ మూవీలో బంపర్ ఆఫర్..?
మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు చాలా అరుదు. అయితే ఈ లిస్ట్లో తాజాగా చేరింది అందాల భామ శ్రీలీల. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సందD` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసింది. పెళ్లి సందD టాక్ సంగతి, వసూళ్ల సంగతి పక్కన పెడితే.. హీరోయిన్ శ్రీలీల మాత్రం మస్తు పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ భామకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రవితేజ […]
మహేష్ `సర్కారు..`పై నయా అప్డేట్..ప్యాకప్కి టైమ్ వచ్చేసింది!
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13వ విడుదల కానుంది. అయితే ఈ మూవీ షూటింగ్కి ప్యాకప్ చెప్పే టైమ్ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం..సర్కారు వారి టీమ్ ఫైనల్ షెడ్యూల్ కోసం […]
వరుణ్ తేజ్ కీలక నిర్ణయం..త్వరలోనే గుడ్న్యూస్..?!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో `గని` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 3న విడుదల కానుంది. అలాగే ఈ మూవీతో పాటు వరుణ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్తో కలిసి `ఎఫ్ 3` చిత్రం కూడా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్లో మార్కెట్ను పెంచుకునేందుకు […]









