జీరో సైజ్ అందాల‌తో మ‌తిపోగొడుతున్న మెహ్రీన్‌..పిక్స్ వైర‌ల్‌!

మెహ్రీన్.. ఈ పేరుకు పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పంజాబి భామ‌.. మొద‌టి సినిమాతోనే త‌న అందంతో, అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది.

Image

ఆ త‌ర్వాత ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మెహ్రీన్‌.. ఇటీవ‌ల హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, పెళ్లి దాకా వెళ్ల‌కుండానే వీరిద్ద‌రూ విడిపోయారు.

Image

ప్ర‌స్తుతం కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టిన మెహ్రీన్‌.. ఎఫ్ 2, మంచిరోజులు వ‌చ్చాయి త‌దిత‌ర చిత్రాల్లో న‌టిస్తోంది. ఇక ఈ మ‌ధ్య బక్క చిక్కి జీరో సైజ్‌లోకి మారిన మెహ్రీన్‌.. సోష‌ల్ మీడియా యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటో షూట్ల‌తోనూ అల‌రిస్తోంది.

Image

తాజాగా మరోసారి అభిమానుల‌కు ఈ భామ త‌న అందాల‌తో ఫుల్ మీల్స్ పెట్టేసింది. ప్ర‌స్తుతం మ‌తిపోగొడుతున్న మెహ్రీన్ తాజా ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి లేటెందుకు వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి.

Image

Image

Image

mehreen visual feast with hot show glam pics viral

mehreen visual feast with hot show glam pics viral

Image

Image

Image