మెహ్రీన్ కౌర్.. ఈ ముద్దుగుమ్మ తెరపై కనిపించి చాలా కాలమే అయిపోయింది. `ఎఫ్ 3` తర్వాత మెహ్రీన్ నుంచి ఓ మూవీ రాలేదు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు లేవు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు, కాంగ్రెస్ నేత భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జరిగింది. కానీ, ఈ […]
Tag: Mehreen Kaur
హాట్ లుక్స్‌తో పిచ్చెక్కించేస్తున్న మెహ్రీన్..నెట్టింట పిక్స్ వైరల్!
మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం సంతోష్ శోభన్ సరసన ఈమె నటించిన `మంచి రోజులు వచ్చాయి` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు ఎఫ్3లో వరుణ్ తేజ్‌కు జోడీగానూ మెహ్రీన్ నటిస్తోంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఈమె చేతుల్లో […]
జీరో సైజ్ అందాలతో మతిపోగొడుతున్న మెహ్రీన్..పిక్స్ వైరల్!
మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పంజాబి భామ.. మొదటి సినిమాతోనే తన అందంతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మెహ్రీన్.. ఇటీవల హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, పెళ్లి దాకా వెళ్లకుండానే వీరిద్దరూ […]
బీచ్‌లో మస్తు ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్..ఫొటోలు వైరల్!
నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్.. మొదటి సీనిమాతోనే అందం, అభినయం, తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ.. మెహ్రీన్ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన మెహ్రీన్.. […]
కరోనా దెబ్బకు పెళ్లిపై మెహ్రీన్ కీలక నిర్ణయం!?
ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. ఇక ఈ మహమ్మారి దెబ్బకు అందరి షెడ్యూల్స్ మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా కూడా పెళ్లిపై కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ను త్వరలోనే మెహ్రీన్ పెళ్లాడనున్న సంగతి […]
కాబోయే వాడితో రచ్చ చేస్తున్న మెహ్రీన్..ఫొటో వైరల్!
మెహ్రీన్ కౌర్.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయిని మెహ్రీన్ పెళ్లాడబోతున్నారు. వీరి ఎంగేజ్మెంట్ వేడుక ఇటీవలె రాజస్థాన్‌లోని జైపూర్ అలీలా కోటలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది శీతాకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుంది మెహ్రీన్. అంతేకాదు, ముందుగా పంజాబీ శైలిలో గురుద్వార్ వేదికగా వివాహం చేసుకోనున్న మెహ్రీన్.. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి చేసుకోనుందట. ఇదిలా ఉంటే.. ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి కాబోయే […]
పెళ్లి విషయంలో మెహ్రీన్ కీలక నిర్ణయం..ఖుషీలో ఫ్యాన్స్!
మెహ్రీన్ కౌర్.. తర్వలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో మెహ్రీన్ ఏడడుగులు నడవనుంది. ఇటీవలె వీరి నిశ్చితార్థం కూడా జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో మెహ్రీన్ పెళ్లెప్పుడు జరుగుతుందా అని అందరిలోనూ ఆసక్తి నెలంది. అయితే తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది మెహ్రీన్. ఈ ఏడాది శీతాకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ […]