ఇటీవల విడుదలైన `సీతారామం` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. ఈమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో `పిప్పా` ఒకటి. యుద్ధ నేపథ్యంలో రూపదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్నాడు. అతడి సోదరిగా మృణాల్ ఠాగూర్ కనిపించబోతోంది. అయితే ఒక్కసారి హీరోలకు చెల్లెలు పాత్రల్లో నటిస్తే హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోతాయని ఇండస్ట్రీలో […]
Tag: telugu movies
`హిట్ 2` సక్సెస్ తో రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన అడివి శేష్..ఎంతో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్ల తో కెరీర్ పరంగా జంట స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఈ యంగ్ హీరో `హిట్ 2` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో మీనాక్షిచౌదరి హీరోయిన్ గా నటించింది. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం మంచి […]
`వీర సింహారెడ్డి`లో ఎన్టీఆర్.. నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకోండెహే!
`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నట సింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రను పోషిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ […]
సుజిత్ మూవీకి రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న పవన్..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సాహో` ఫేమ్ సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. `ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ` అంటూ ఇప్పటికే పవన్ ప్రీ లుక్ ను సైతం బయటకు వదిలారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం […]
చాలా మంది భయపెట్టారు.. కానీ నా నమ్మకమే నిజమైంది: నాని
న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో రూపుదిద్దుకున్న `హిట్ 2` చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్ కలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 2న రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డ్ […]
వీరయ్యా.. మేల్కోవయ్యా.. మెగా ఫ్యాన్స్ స్పెషల్ రిక్వస్ట్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. ప్రముఖ దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపదిద్దుకుంటున్న మాస్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంటే.. మాస్ మహా రాజా రవితేజ, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి […]
`వారసుడు`కు విజయ్ దళపతి రెమ్యునరేషన్ తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వారిసు)` ఒకటి. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకులు […]
డేట్కు వెళ్దాం రమన్న అమ్మాయి.. అడివి శేష్ దిమ్మతిరిగే ఆన్సర్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ రీసెంట్ గా `హిట్ 2` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఇందులో మీనాక్షిచౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ డిసెంబర్ 2న విడుదలై హిట్ టాక్ను అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ములేపుతోంది. ఇక […]
రూ. 15 కోట్ల టార్గెట్.. 3 రోజుల్లో `హిట్ 2` ఎంత వసూల్ చేసిందో తెలిస్తే షాకే!
గత వారం విడుదలైన చిత్రాల్లో `హిట్ 2` ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షిచౌదరి ఇందులో జంటగా నటించారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 2న విడుదలై ఈ చిత్రం హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.03 కోట్లు, రెండొవ రోజు […]









