`మహానటి` సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అందాల భామ కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతోందంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నటనకు గుడ్ బై చెప్పబోతోందని, అందుకే కొత్త ప్రాజెక్టులను సైతం ఒప్పుకోవడం లేదంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలకు కీర్తి పరోక్షంగా అన్సార్ ఇచ్చేసింది. తాజాగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసి పెళ్లి లేదు గిల్లీ లేదు అని […]
Tag: telugu movies
మహేష్-త్రివిక్రమ్ మూవీలో మరో హీరో.. అలాగైతే సినిమా సూపర్ హిట్టే!
`సర్కారు వారి పాట` వంటి సూపర్ హిట్ అనంతరం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ […]
ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే `వీర సింహారెడ్డి` అట్టర్ ఫ్లాపే!
నట సింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వీర సింహారెడ్డి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రను పోషిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను […]
పవన్కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సాహో` ఫేమ్ సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నేడు ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సందర్భంగా `ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటారు` అనే క్యాప్షన్ తో పవన్ ప్రీ లుక్ ను కూడా బయటకు వదిలారు. పవన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సుజిత్ ఓ స్టైలిష్ యాక్షన్ […]
తెలుగులో అత్యధిక లాభాలు పొందిన టాప్ మూవీస్ ఇవే!
2022వ సంవత్సరం త్వరలోనే ముగిసిపోనుంది. ఈ ఏడాదిలో బింబిసార, కార్తికేయ 2, సీతా రామం, కార్తికేయ 2 సినిమాలు విడుదలై అత్యధిక లాభాలను సంపాదించాయి. ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే తక్కువ బడ్జెట్తో రూపొంది ఎక్కువ లాభాలు పొందిన తెలుగు సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటితోపాటు ఈ ఏడాది ఎక్కువ లాభాలను పొందిన సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తికేయ 2 స్వామి రారా సేమ్ నిఖిల్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలను తీసుకొస్తున్నాడు. […]
బాక్సాఫీస్ వద్ద `హిట్ 2` బీభత్సం.. 2డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తాజాగా `హిట్ 2` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇందులో మీనాక్షిచౌదరి హీరోయిన్గా నటిస్తే.. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మితమైన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై పాజిటివ్ టాక్ను అందుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. […]
రాజమౌళి తన నెక్స్ట్ కు మహేష్ బాబునే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా?
దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. మహేష్ కు ఇది 29వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎంబి 29` వర్కింగ్ టైటిలతో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం తన నెక్స్ట్ కోసం రాజమౌళి మహేష్ […]
వామ్మో..రష్యాలో `పుష్ప` ప్రమోషన్స్కు అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లు నటించారు. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఇకపోతే ఇప్పుడు ఈ […]
మహేష్ అన్న ఆ మాటలకు కన్నీళ్లు ఆగలేదు.. అడివి శేష్ సంచలన వ్యాఖ్యలు!
ఇటీవల `మేజర్` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్.. తాజాగా `హిట్ 2` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మితమైన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. మీనాక్షిచౌదరి ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తొలి ఆట నుంచే […]









