బాక్సాఫీస్‌ను షేక్ చేసిన `హిట్ 2`.. తొలి రోజు ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షిచౌద‌రి జంట‌గా న‌టించిన చిత్రం `హిట్ 2`. విశ్వ‌క్ సేన్ న‌టించిన విజ‌వంత‌మైన చిత్రం `హిట్‌`కు సీక్వెల్ ఇది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ కు శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మిత‌మైన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. `హిట్‌`కు […]

అలాంటి బతుకు వద్దు.. శ్రుతి హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

శ్రుతి హాస‌న్.. ఈ అమ్మ‌డి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న‌టిగానే కాకుండా సింగ‌ర్ గానూ శ్రుతి త‌న‌కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. తెలుగులో శ్రుతిహాసన్ పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా `సలార్` అనే సినిమా చేస్తోంది. అలాగే నట‌సింహం నందమూరి బాలకృష్ణతో `వీరసింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవికి జోడిగా `వాల్తేరు వీరయ్య` చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలను మైత్రీ […]

లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్.. ఖ‌రీదు తెలిస్తే మైండ్ బ్లాకే!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరించే ఈయన.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న‌ ఈ చిత్రం త్వరలోనే […]

ప్ర‌భాస్‌తో మారుతి ప్ర‌యోగం.. పాత థియేట‌ర్‌కు రూ. 10 కోట్లు అట‌?!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా ధరకేకుతోందని కథ కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి `రాజా డీలక్స్` అనే టైటిల్ ప‌రిశీల‌న‌తో ఉంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ కు జోడీగా నిధి అగ‌ర్వాల్‌, మాళ‌విక మోహ‌న‌న్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీపై ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్ రాలేదు. […]

మ‌హేష్ మూవీలో ఐటెం సాంగ్‌కు ర‌ష్మిక రెమ్యున‌రేష‌న్ తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలె ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ తండ్రి సూప‌ర్ స్టార్ […]

రైట‌ర్‌గా మారుతున్న ప‌వ‌న్‌.. నీకు అవ‌స‌ర‌మా అంటూ ఏకేస్తున్న నెటిజ‌న్స్‌!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడం కారణంగా ఒప్పుకున్న సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్న సంగతి తెలిసింది. ఈయన నాలుగైదు చిత్రాల‌ను లైన్లో పెట్టాడు. కానీ షూటింగ్స్ మాత్రం కంప్లీట్ అవ్వ‌డం లేదు. ఇలాంటి తరుణంలో పవన్ రైటర్ గా మారుతున్నాడంటూ జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ క్రిష్‌ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే హరీష్ శంకర్ […]

ఎన్టీఆర్ సాయం కోరిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. మెగా ఫ్యాన్స్ ఫైర్‌?!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెమెరా ముందుకొచ్చి చాలా కాలమే అయ్యింది. గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్‌.. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న‌ప్ప‌టికీ మునుపటి జోరును చూపించలేకపోతున్నాడు. అయితే ఎట్టకేల‌కు మళ్లీ ఈయన షూటింగ్స్ లో బిజీ అయ్యేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే తన 15వ‌ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్‌ ప్రారంభించబోతున్నాడు. `SDT 15` వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రానికి కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ్రీ […]

`స‌లార్‌` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు ఖాయమ‌ట‌!?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో `సలార్` ఒకటి. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల‌ను పోషిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ క‌ల‌యిక‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా […]

పూరీ జ‌గ‌న్నాథ్ రుణం తీర్చుకో.. ఆ హీరోకు ఫ్యాన్స్ స్పెష‌ల్ రిక్వెస్ట్!?

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా దారుణంగా మారింది. `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో వ‌రుస ఫ్లాపుల‌ నుంచి బయటపడ్డ ఈయన.. `లైగ‌ర్` సినిమాతో మళ్ళీ కోలుకొని దెబ్బ తిన్నారు. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కారణంగా బయ్య‌ర్లు, నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించిన ఛార్మీ, […]