మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు […]
Tag: telugu movies
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన.. చిరంజీవి ట్వీట్ వైరల్!
నందమూరి తారకరత్న ఈ నెల 27న కుప్పంలో టీడీపీ నేత లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పటల్ లో చికిత్స అందుతోంది. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు నారాయణ హృదయాలయ వైద్యులు సోమవారం సాయంత్రం తెలిపారు. ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు సోషల్ మీడియా లో ఆయన ఆరోగ్యం పట్ల ఎవరికీ తోచినట్టు వాళ్ళు రాసుకున్నారు. దీంతో తారకరత్న […]
ఆర్ఆర్ఆర్ కు `గోల్డెన్ టమోటో`.. ఈ అవార్డు ప్రత్యేకత ఏంటి..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది మార్చిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ ను తెస్తుందని అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాను `గోల్డెన్ టమోటా` అవార్డు వరించింది. అసలు ఈ అవార్డు […]
ఓరి దేవుడా.. `ఓజీ` లాంఛింగ్ ఈవెంట్ లో పవన్ ధరించి వాచ్ ఖరీదు అన్ని లక్షలా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అయితే నిన్న ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్ జరిగింది. `దే కాల్ హిమ్ ఓజీ` అనే వార్కింగ్ టైటిల్ తో హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీని ఘనంగా ప్రారంభించారు. ఈ లాంఛింగ్ వేడుకలో పవన్ కళ్యాణ్ బ్లాక్ హుడీ, జీన్స్ ధరించి […]
`శాకుంతలం`లో సమంత ధరించిన నగల ధర తెలిస్తే మతిపోతుంది
యశోద వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం సమంత నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం `శాకుంతలం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న అద్భుతమైన దృశ్యకావ్యమిది. మహాభారతంలోని దుష్యంతుడు, శకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్, శకుంతలగా సమంత కనిపించబోతున్నారు. మోహన్ బాబు, గౌతమి, […]
శ్రియా అందాల దాడికి కళ్లు పేలిపోవాల్సిందే.. 40 ప్లస్ లోనూ మంట పెట్టేసింది!
శ్రియా.. ఈ సీనియర్ స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇష్టం మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హోదాను సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆఫర్లు వరుసగా వస్తున్న సమయంలోనే రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ను 2018లో గప్చుప్ గా పెళ్లాడింది. లాక్ డౌన్ సమయంలో ఈ […]
`ఖుషి` పై నయా అప్డేట్.. విజయ్ దేవరకొండ అనుకున్నది సాధించాడు!
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, స్టార్ బ్యూటీ సమంత కాంబినేషన్ లో `ఖుషి` అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అంతలో సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురి కావడంతో ఖుషి షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం మయోసైటిస్ నుంచి సమంత కాస్త […]
ప్రభాస్తో చేతులు కలపనున్న ఆ స్టార్ హీరో.. ఇక బాక్సాఫీస్ బద్దలే!!
ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్’ మూవీ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాలో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. మరో వైపు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ మొదలు పెట్టే పనిలో ఉన్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ఇంకో సినిమా ప్రాజెక్ట్ K షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తుంది. అలానే ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. […]
ఘనంగా నటి పూర్ణ సీమంతం వేడక.. నెట్టింట వైరలవుతోన్న ఫోటోలు!
ప్రముఖ నటి పూర్ణ గత ఏడాది ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీతో 2022 జూన్ 12న పూర్ణ ఏడడుగులు వేసింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో పూర్ణ, ఆసిఫ్ అలీ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి జరిగిన కొద్ది నెలల తర్వాత పూర్ణ ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే పూర్ణ త్వరలో తల్లి కాబోతోంది. ఇటీవల ఆమె తన ప్రెగ్నెన్సీ […]









