మోస్ట్ టాలెంటెడ్ అంటూ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ పూర్ణ త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ అమ్మడు దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీతో ఏడడుగులు వేసింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో పూర్ణ, ఆసిఫ్ అలీ ముంబైలో ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొద్ది నెలలకే పూర్ణ గర్భం దాల్చింది. ఇటీవల పూర్ణ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం […]
Tag: telugu movies
ఆ హీరో, హీరోయిన్ చావుకు దగ్గర్లో ఉన్నారు.. సంచలనం రేపిన వేణు స్వామి!
ప్రముఖ జ్యోతిష్యుకుడు వేణు స్వామి సోషల్ మీడియాలో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిత్ర పరిశ్రమలో ఈయన పేరు తరచూ వినిపిస్తూనే ఉంటుంది. అడగకపోయినా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఉంటాడు వేణు స్వామి. వాటిలో కొన్ని నిజం కావడంతో వేణు స్వామి మరింత ఫేమస్ అయ్యాడు. కొన్ని నెలల కిందట నాగచైతన్య, సమంతలు విడిపోయిన విషయం తెలిసిందే. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే దూరమయ్యారు. అయితే ఈ విషయాన్ని చైతు, సామ్ లు పెళ్లి […]
వద్దన్నా వినలేదు.. విజయ్ దేవరకొండతో రష్మిక ఎఫైర్ పై వేణుస్వామి కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ జంటగా వెకేషన్ కోసం మాల్దీవ్స్ కు వెళ్లి ఏకాంతంగా గడిపి వచ్చారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా ఒప్పుకుంది. అయితే మాల్దీవ్స్ కు వెళ్లింది నిజమే కానీ విజయ్ తో తనకు ఉన్నది మంచి స్నేహబంధం మాత్రమే అని రష్మిక అంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరూ […]
రికార్డు స్థాయిలో ప్రభాస్ రెమ్యునరేషన్.. బాలీవుడ్ హీరోలు కూడా దిగదుడుపేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మైంటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` చిత్రాన్ని కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో `సలార్`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె` మరియు మారుతితో `రాజా డీలక్స్` చిత్రాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇకపోతే హై బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న […]
షాకింగ్ న్యూస్.. సమంత `శాకుంతలం` మరోసారి వాయిదా!?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అద్భుతమైన దృశ్య కావ్యం `శాకుంతలం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని దాదాపు అరవై కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, అదితి బాలన్, అల్లు అర్హ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ భారీ విజువల్ వండర్ ను ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, […]
షాకిస్తున్న `ఏజెంట్` బడ్జెట్.. అక్కినేని అఖిల్ రికవరీ చేయగలడా?
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` తో తొలి హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్ అక్కినేని.. తన తదుపరి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేస్తున్న సంగతి తెలిసిందే. అదే `ఏజెంట్`. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో సాక్షి వైద్యా హీరోయిన్ గా నటించింది. అలాగే మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రను పోషించాడు. అఖిల్ కెరీర్ లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రమిది. […]
రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. `ఆర్సీ 15` విడుదల ఎప్పుడంటే?
`ఆర్ఆర్ఆర్` వంటి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని శంకర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో తెరకెకుతున్న 15వ ప్రాజెక్ట్ ఇది. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్ తో 2021లో ఈ మూవీని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు, శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులోకి బాలీవుడ్ బ్యూటీ కియారా […]
మళ్లీ తల్లి అయిన అనసూయ.. బేబీ బంప్ తో షాకిచ్చిన యాంకరమ్మ!?
బుల్లితెర స్టార్ యాంకర్, ప్రముఖ నటి అనసూయకు ఆల్రెడీ వివాహం అయింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే అనసూయ మరోసారి తల్లి అయింది. తాజాగా బేబీ బంప్ ఫోటోతో అందరికీ షాక్ ఇచ్చింది. అయితే అనసూయ గర్భం దాల్చింది రియల్ గా కాదులేండి.. రీలే. అనసూయ నటిస్తున్న చిత్రాల్లో `రంగమార్తాండ`. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలక […]
మరోసారి తన అందాలతో అగ్గి రాజేసిన రకుల్.. ఏముంది రా బాబు!
టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అవ్వాలని తెగ ఆరాటపడుతుంది. అయితే గత ఏడాది మాత్రం రకుల్ కు బాలీవుడ్ లో ఏమాత్రం కలిసి రాలేదు. దాదాపు ఐదు చిత్రాలతో రకుల్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ […]









