3 పెళ్లిళ్లపై పవన్ క్లారిటీ.. ఆ ఇద్ద‌రితో అందుకే విడిపోయామంటూ ఓపెన్ కామెంట్స్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు ప్రత్యర్థులు వాడే ప్రధాన ఆయుధం.. మూడు పెళ్లిళ్లు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పదేపదే చర్చకు తీసుకువస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే తొలిసారి తన మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల ఆయ‌న […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ `ఓజీ` మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ సంగతి తెలిసిందే. `ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే హైదరాబాదులో పూజ కార్యక్రమాలతో ఈ మూవీని లాంఛ‌నంగా ప్రారంభించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుంద‌ని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]

విడుద‌ల‌కు ముందే నాని `ద‌స‌రా`కు లాభాలు.. ఇదేం క్రేజ్ రా సామి!?

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 30వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. సింగరేణి […]

సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్ తో ఏడ‌డుగులు వేసిని శివాత్మిక.. వైర‌ల్ గా మారిన పిక్‌!

సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక రాజశేఖర్.. ప్రముఖ స్టార్ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్ తో ఏడడుగులు వేసింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట‌ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ ను చూసిన నెటిజ‌న్లు రాహుల్‌ సిప్లిగంజ్ శివాత్మిక పెళ్లి చేసుకుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కానీ నిజానికి వీరిది రియ‌ల్ పెళ్లి కాదు.. రీల్ పెళ్లి. అవును, టాలీవుడ్ క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం […]

క్రేజీ టాక్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ సూప‌ర్ హిట్ మూవీకి సీక్వెల్ రాబోతోంది!?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ‌ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ లవ్ ఎంట‌ర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అలాగే మరోవైపు గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్‌ […]

బికినీ వేసిన బాల‌య్య భామ‌.. త‌డిసిన అందాల‌తో మంట‌లు రేపిందిగా!

అందం, అంతకుమించిన టాలెంట్ ఉన్నా ఆఫర్లు లేక సతమతమవుతున్న హీరోయిన్ల జాబితాలో ప్రగ్యా జైస్వాల్ ఒకటి. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అందాల సోయగం.. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. కానీ ప్రగ్యా నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ప్రగ్యా జైస్వాల్ కు ఐరన్ లెగ్ టాగ్ ను తగిలించి ట్రోల్ చేశారు. ఇక ఆఫర్లు లేక కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్న‌ తరుణంలో నట‌సింహం నందమూరి బాలకృష్ణకు […]

నాజూకు న‌డుముతో న‌రాలు పిండేస్తున్న పూజా హాగ్డే.. పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. తరచూ అదిరిపోయే ఫోటో షూట్ల‌తో పూజా హెగ్డే తన ఫాలోయింగ్ రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. తాజాగా మరోసారి నాజూకు నడుముతో కుర్రకారు నరాలు పిండేసే విధంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. త‌ళుకుల డ్రెస్ లో అందంగా ముస్తాబైన పూజా హెగ్డే.. డీప్ లోనెక్ బ్లౌజ్‌ లో ఎద అందాలను ఎరగా వేస్తూ మ‌తులు చెడగొట్టింది. మరోవైపు నాజూకు న‌డుమును […]

ఓ ఇంటి వాడు అయిన డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ పిక్స్‌!

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఇంటివాడు అయ్యాడు. హైదరాబాదులో పూజ అనే అమ్మాయితో వెంకీ అట్లూరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో వెంకీ-పూజ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. అలాగే టాలీవుడ్ కు చెందిన హీరో నితిన్, ఆయన సతీమణి శాలినీ, ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ కొడుముల వీరి వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే నితిన్ వెంకీ […]

ఆ హీరో ఫ్యాన్స్ కి స‌మంత క్ష‌మాప‌ణ‌లు.. ఆ ప్ర‌చార‌మే నిజం కానుందా?

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత గ‌త కొంతకాలం నుంచి ఇంటికే పరిమితం అయింది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న ఆమె మ‌ళ్లీ తెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధమయింది. `ది ఫ్యామిలీ మెన్` సిరీస్ దర్శకులు రాజ్ మరియు డీకే దర్శకత్వంలో స‌మంత ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. అదే `సిటాడెల్`. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా న‌టించ‌బోతున్నాడు.   అమెజార్ ప్రైమ్ వారు నిర్మిస్తున్న […]