ఈ ఏడాదిని మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఘనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ కానుకగా చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుదలై బ్లాక్ పాస్టర్ హిట్గా నిలిచింది. నిజానికి […]
Tag: telugu movies
ఇట్స్ అఫీషియల్.. `శాకుంతలం` విడుదల వాయిదా.. మళ్లీ రిలీజ్ ఎప్పుడు?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `శాకుంతలం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించాడు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ […]
బాహుబలిలో `కట్టప్ప` పాత్ర నచ్చలేదని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్, రానా దగ్గుబాటి లతో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిన ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి గా నటించి ప్రభాస్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో.. భల్లాలదేవగా రానా కూడా అంతే […]
సాయి పల్లవి-శ్రీలీల మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్స్ ను గమనించారా?
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకుంది. అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉంటూ తన సహజ నటనతోనే భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. శ్రీలీల విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ ఈమె. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందిన శ్రీలీల ప్రస్తుతం చేతినిండా సినిమాలతో […]
కృతి శెట్టిని ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా.. కళ్లు చెదిరిపోవాల్సిందే!
సినీ పరిశ్రమలో గ్లామర్ షోకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అందరికీ బాగా తెలిసిందే. అందుకే హీరోయిన్లు గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయరు. అయితే గ్లామర షో చేయకుండా టాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లు ఉన్నారు. ఈ జాబితాలో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కృతి శెట్టి.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఆ తర్వాత బ్యాక్ టు […]
కళ్యాణ్ రామ్ `అమిగోస్`ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
`బింబిసార` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న చిత్రం `అమిగోస్`. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించినది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన అమిగోస్ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చాయి. […]
హాట్ టాపిక్ గా `దసరా` బడ్జెట్.. ఇంతకీ నాని రెమ్యునరేషన్ ఎంత..?
న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని కెరీర్ లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రమిది. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోదావరిఖని సింగరేణి బ్యాక్డ్రాప్లో స్నేహం, ప్రేమ అంశాలతో ఈసినిమా తెరకెక్కుతోంది. సంతోష్ నారాయణన్ స్వరాలు అందిస్తున్నాడు. మార్చి […]
రాశి ఖన్నా అందాల జాతరకు కుర్రాళ్లు విలవిల.. జాకెట్ తీసేస్తూ టెంప్టింగ్ ఫోజులు!
రాశి ఖన్నా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరంలేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారింది. తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాశి.. అక్కడ కూడా బాగానే క్లిక్ అయింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వరుస ఫ్లాపులు పడటంతో రాశి ఖన్నా గ్రాఫ్ క్రమంగా డౌన్ అయింది. ఇక […]
ఆ అట్టర్ ఫ్లాప్ మూవీలో రాజమౌళి నటించాడని మీకు తెలుసా?
ఎస్.ఎస్. రాజమౌళి అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. తెలుగు జాతి ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయిలో చాటి చెప్పిన దర్శకధీరుడు. టీవీ సీరియల్స్కు దర్శకుడిగా పనిచేసిన రాజమౌళి.. స్టూడెంట్ నెం.1 మూవీతో వెండితెరపైకి అడుగు పెట్టారు. తొలి సినిమాతోనే తన మార్క్ చూసిన ఆయన.. అంచలంచలగా ఎదుగుతూ డైరెక్టర్ గా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. దీంతో సౌత్, నార్త్ స్టార్స్ మాత్రమే కాదు హాలీవుడ్ […]









