సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా మంచి పేరు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపుతో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక తనలో ఉన్న కలర్, డాన్స్, అందం, టాలెంట్ ఆమెకు మరింత ప్లస్ అయ్యాయి. తమన్నాకు ఎక్స్‌ప్రెషన్స్ పెద్దగా పలికించలేకపోయినా తన ఫిగర్ తో అందర్నీ ఫిదా చేస్తుంది. ఇక రీసెంట్గా వచ్చిన `బబ్లి బౌన్సర్` సినిమాతో తమన్నా […]
Tag: tamanna
చీరకట్టులో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. పరువాలు బరువైపోయాయా తమన్నాకి?
మిల్క్ బ్యూటీ తమన్నా పరిచయం నేటి కుర్రకారుకి అవసరం లేదు. 32 ఏళ్ళ తమన్నా ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో తన సత్తాని చాటుతోంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేసిన తమన్నా ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడింది. అలాగే ఓ వైపు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తూ బిజీగా గడుపుతోంది. తమన్నా ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా […]
తమన్నాకు కోట్లు విలువ చేసే వజ్రాని గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో భార్య.. ఎంత స్పెషలంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. ఇన్నాళ్ల సినీ ఇండస్ట్రీలో అన్ని భాషల కు సంబంధించిన హీరోయిన్లు తమ లక్ కు టాలీవుడ్ పరిక్షించుకున్నారు. కానీ, వాళ్ళల్లో కొందరే సక్సెస్ అయ్యారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది..ఈ పాల మిగడ లాంటి అందం ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నా..పేరు అందరికి తెలిసేలా చేసింది..శేఖర్ కమ్ముల. ఆయన డైరెక్షన్ లో వచ్చిన “హ్యాపీ డేస్” సినిమా లో మధు క్యారెక్టర్ లో కుర్రాళ్ళ మనసు […]
మిల్కీ బ్యూటీ తమన్నా తొలి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 15 ఏళ్ల వయసుకే `చాంద్ సా రోషన్ చెహ్రా` అనే హందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. `శ్రీ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా.. తమన్నా నటనకు బాగానే మార్కులు పడ్డాయి. ఆ తర్వాత శేఖర్ కమ్ముల తీసిన `హ్యాపీ డేస్` సినిమాలో తమన్నా మధు అనే కాలేజ్ విద్యార్థినిగా నటించింది. ఆ సినిమా […]
నమ్మిన వ్యక్తే నట్టేట ముంచాడు.. మిల్కీ బ్యూటీ ఎలా మోసపోయిందో తెలుసా?
సినిమా పరిశ్రమలో ప్రతి హీరోతో పాటు హీరోయిన్ కు మేనేజర్లు కచ్చితంగా ఉంటారు. రోజువారీ పనుల్లో అత్యంత బిజీగా ఉండే తారలు తమ తమ పనులను చక్కదిద్దేందుకు వీరి చాలా ఉపయోగపడుతారు. సినిమాల డేట్స్ విషయంతో పాటు ఆయా రకాల సంప్రదింపులు వీరే చూసుకుంటారు. దర్శక నిర్మాతలతో వీరే టచ్ లో ఉంటారు. ఫైనాన్షియల్ విషయాలకు కూడా వీరు చూస్తుంటారు. అయితే చాలా మంది హీరోయిన్లు బిజీగా ఉండటం మూలంగా తమ డబ్బుల విషయాన్ని వారికే అప్పగిస్తుంటారు. […]
ఎఫ్ -3 విడుదలయ్యేది సంక్రాంతికేనా? క్లారిటీ ఇచ్చిన వెంకీ..!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సినిమా ఎఫ్ -2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమాను అదే కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ -3 సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుందని […]
చిరు మూవీకి తమన్నా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది?
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `భోళ శంకర్`. మలయాళంలో సూపర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్‌గా రాబోతున్న ఈ మూవీలో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటించబోతోంది. అలాగే హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు తమన్నా ఈ సినిమాకు పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. భోళ శంకర్‌కి గానూ తమన్నా రూ.3 కోట్లను […]
తమన్నాపై మనసు పారేసుకున్న ప్రముఖ డైరెక్టర్..త్వరలోనే..?
మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని వారుండరు. గత కొన్నేళ్ల నుంచీ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న తమన్నా..దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా నటించి, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను, భారీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తనదైన అందం, నటనతో ప్రేక్షకులనే కాదు తోటి సెలబ్రెటీలను సైతం మంత్రముగ్ధుల్ని చేసే ఈ పాల రాతి శిల్పంపై ఓ డైరెక్టర్ మనసు పారేసుకున్నారట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. సంపత్ నంది. […]
ఈ హీరో కోసం తెగ టెన్షన్ పడుతున్న తమన్నా..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు ఓ టెన్షన్ పట్టుకుందట. అది కూడా ఓ హీరో కోసమట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. అసలు మ్యాటరేంటంటే.. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రహేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో చిరుకు చెల్లెలుగా కీర్తి సురేష్ నటించబోతోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా ఖరారు అయిందని ఎప్పటి నుంచో జోరుగా […]









