త‌మ‌న్నా న‌యా ప్లాన్‌..సీనియ‌ర్ హీరోలే టార్గెట్‌..?!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పూర్తైనా ఇంకా త‌న హ‌వాను కొన‌సాగిస్తూనే ఉన్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె అందుకునే రెమ్యునరేషన్ కోటిన్నరకు మించడం లేదు. అందుకే ఈ భామ సీనియ‌ర్ హీరోల‌ను టార్గెట్‌గా చేసుకుని త‌న రెమ్యూన‌రేష‌న్‌ను పెంచుకునేందుకు న‌యా ప్లాన్ వేసింద‌ట‌. ఈ […]

ల‌క్ అంటే అన‌సూయ‌దే..ఆ స్టార్ హీరోయిన్‌ను కాద‌ని రంగ‌మ్మ‌త్త‌కు ఆఫ‌ర్‌?!

అనసూయ భరధ్వాజ్ అంటే తెలియ‌ని వారుండ‌రు. బుల్లితెరపై హాట్ యాంక‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ భామ‌.. వెండితెర‌పై సైతం స‌త్తా చాటుతోంది. ప్ర‌స్తుతం మ‌న రంగ‌మ్మ‌త్త ఓవైపు టీవీ షోలు చేస్తూనే.. మ‌రోవైపు పెద్ద పెద్ద సినిమాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇక తాజాగా ఈ భామ‌ను మ‌రో బిగ్ ఆఫ‌ర్ వ‌రించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వరల్డ్స్‌‌ మోస్ట్‌‌ పాపులర్ కుకింగ్‌‌ రియాలిటీ షో `మాస్టర్‌‌‌‌చెఫ్‌‌` ను జెమినీ టీవీ వారు […]

బిగ్ బాస్ షో స్టేజ్ పై రామ్ చరణ్.. అందుకోసమేనా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా బిగ్ బాస్ షో గురించి వినిపిస్తోంది. ఇప్పటికే ఈ షో ఫస్ట్ ఎలిమినేషన్ పూర్తి చేసుకోగా రెండవ ఈ వారం ఎలిమినేషన్ దగ్గరపడింది. అయితే రెండవ వారం ఎలిమినేషన్ అయ్యేది వీరే అంటూ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ఉమాదేవి ల పేర్లు వినిపిస్తున్నాయి. దీనితో రెండవ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారు అన్న విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇక ఇది […]

సీటిమార్ సినిమా ఆ కొరత తీర్చింది అంటున్న గోపీచంద్?

దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన సినిమా సిటీమార్. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా గోపీచంద్ కెరీర్ లోనే మొదటి రోజు కలెక్షన్స్ లో టాప్ సినిమా గా సిటీ మార్ నిలిచింది . ఈ నేపథ్యంలో గోపీచంద్ మాట్లాడుతూ నా కెరీర్ లో నేను ఎన్నో హిట్స్,ఫ్లాప్స్ చూసాను. నా నేను చేసిన సినిమా హిట్ అయిందా లేకుండా ప్లాప్ అయిందా […]

నితిన్ అసలు హీరోలాగా లేడు అంటున్న సింగర్ మంగ్లీ?

బాలీవుడ్ సినిమా అంధదున్ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలు తెలుగులో మాస్ట్రో గా నితిన్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరో సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆ సినిమాలో టబు పాత్రలో తమన్నా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమా రాబోతుంది. అయితే ఈ సందర్భంగా సెప్టెంబర్ 14 ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ […]

కొత్త అవ‌తార‌మెత్తిన త‌మ‌న్నా..ఫిదా అవుతున్న నెటిజ‌న్స్‌!

త‌మ‌న్నా భాటియా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2005లో `శ్రీ` అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మిల్కీ బ్యూటీ.. గ‌త ప‌దిహేను ఏళ్లుగా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తూనే వ‌స్తోంది. ప్ర‌స్తుతం సినిమాలే కుండా విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప‌లు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. అలాగే ఈ మ‌ధ్య బుల్లితెర‌పై ప్ర‌సారమ‌వుతున్న ఓ కుక్కింగ్ షోకు హోస్ట్‌గా కూడా మారింది. అయితే ఇప్పుడు ఈ భామ రచయితగా మ‌రొ కొత్త […]

చ‌ర‌ణ్‌-శంక‌ర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్ర‌ముఖ హీరోయిన్‌?

ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో బిజీగా ఉన్న‌ టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ త‌న 15వ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ‌వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌బోతున్నారు. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. […]

త‌మ‌న్నాకు ఆ వంట‌కం అంటే మ‌హా ఇష్ట‌మ‌ట‌..కానీ..?

త‌మ‌న్నా.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. దాదాపు 15 ఏళ్ల నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొన‌సాగిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు హోస్ట్‌గా కూడా మారింది. ఇంటర్‌నేషనల్‌ లెవల్‌లో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ అనే కుక్కింగ్ షో తెలుగు వర్షన్‌కు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించ‌బోతుంది. తర్వాలోనే ఈ షో ప్ర‌సారం కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న‌.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంది. […]

రూట్ మార్చిన మిల్క్ బ్యూటీ ..?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య అందంతో పాటు నటన పై కూడా దృష్టి సారించింది. ఈ మధ్య డాన్స్ విషయంలో కూడా చాలా శ్రద్ధ చూపిస్తుంది. తనకున్న గ్లామర్ కి అభినయం జోడించి తన సినీ కెరియర్ ను ఒక తపస్సులా భావించి ఆంకితభావంతో ఆమె పని చెయ్యటం వల్ల చాలా తక్కువ టైం లోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తాజాగా ఇప్పుడు తమన్నాకి ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్ల జోరును తట్టుకుని […]