మారిపోవాలి… మారి పోవాలి… అన్నీ మారి పోవాలంటున్నారు తమన్నా. ఇంతకీ ఏం మారిపోవాలి అను కుంటున్నారో తెలుసా? చాలా సింపుల్. ఆరోగ్యంగా, సన్నగా ఉండటం కోసం తీసుకునే ఆహారం మారి పోవాలను కుంటున్నారు? అసలేంటి తమన్నా సమస్య? మరేం లేదు. హీరోయిన్లు 50 కేజీల నుంచి 55 లోపు బరువు ఉంటారు. బరువు తగ్గకుండా, పెరగకుండా ఉండటం కోసం ఆహారం పరంగా కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఆ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – బరువు పెంచే […]
Tag: tamanna
తమన్నాకు అవంటే చాలా ఇష్టమట..
మిల్కీ బ్యూటీ తమన్నా.. మేకప్‌కే ఈర్ష్య పుట్టే మేని ఛాయ ఆమెది. అందుకే మిల్కీబ్యూటీ అని ముద్దుగా తమన్నాని పిలుచుకుంటూ ఉంటాం. మేకప్ లేకపోయినా అందంగా ఉండే తమన్నాకి మేకప్ వేసుకోవడం అంటే చాలా ఇష్టమంట. అందులోనూ రకరకాల డిజైనర్ జ్యూవెలరీ అంటే ఇంకా ఇష్టమంట. అందుకే తన కోసం స్పెషల్‌గా ఒక జ్యూవెలరీ షాప్‌నే స్టార్ట్ చేసిందట తమన్నా. అందులో తను స్వయంగా డిజైన్ చేసిన ఆర్నమెంట్స్ కూడా ఉంటాయట. షాపులో తయారయిన ఆర్నమెంట్స్ డిజైన్స్‌ని […]
