సుక్కు-చరణ్ సినిమా పై అలాంటి కామెంట్స్ చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!

రాజమౌళి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ..ప్రెసెంట్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా డైరెక్టర్గా రాజ్యమేలేస్తున్న రాజమౌళి.. మహేష్ బాబుతో ఒక సినిమాని తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు . ఈ సినిమా భారీ అడ్వెంచర్స్ మూవీ గా తెరకెక్కబోతున్నట్లు సమాచారం అందుతుంది. కాగా రాజమౌళి.. సుకుమార్ – చరణ్ సినిమాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . ఆర్సి 17 సినిమాను సుకుమార్తో కమిట్ […]

ఫైనల్లీ ఆ హీరోయిన్ విషయంలో అనుకున్నది సాధించిన సుకుమార్.. మహాగట్టోడే..!

అందరూ అనుకుంటూ ఉంటారు . సుకుమార్ చాలా సాఫ్ట్ అని.. తన పని తాను చూసుకుని పోతాడు అని.. అయితే సుకుమార్ తన పని తాను చూసుకొని పోతాడు కానీ సాఫ్ట్ కాదు ..గట్టోడు అనుకున్నది సాధించే టైప్ .. ఆ విషయం ఆలస్యంగా ప్రూవ్ చేసుకున్నాడు సుకుమార్ . సుకుమార్ ఏదైనా హీరోయిన్ విషయంలో నిర్ణయం తీసుకున్నాడు అంటే అది ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఖచ్చితంగా అమలు చేస్తాడు. ఒక హీరోయిన్ ని తన సినిమాలో […]

వాట్.. అల్లు అర్జున్ సుకుమార్ మూడు గంటల పాటు ఎండలో నిలబెట్టాడా.. పుష్ప 2 ఆలస్యానికి కారణం అదేనా..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2లో తన నటనకు గాను నేషనల్ అవార్డును దక్కించుకొని.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వెళ్లి చూద్దాం.. అంటూ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన […]

సుకుమార్ ప్రొడ్యూసర్ గా నాగచైతన్య కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?!

అక్కినేని నట వారసుడు నాగచైతన్య ప్రస్తుతం తాండేల్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చైతు కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్‌ ఇండియా సినిమాగా తరికెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. అయితే ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకముందే.. నాగచైతన్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఓ మిస్టికాల్ థ్రిల్లర్ సినిమాకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. […]

హీరోయిన్స్ ని ఐటమ్ సాంగ్ కి ఒప్పించడానికి సుకుమార్ అలా చేస్తాడా…? అందుకే కత్తిలాంటి బ్యూటీ కూడా పడిపోతుందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడం చాలా చాలా కామన్ గా చూస్తూ ఉంటాం . అయితే హీరోయిన్స్ ని ఐటెం సాంగ్స్ కి ఒప్పించడానికి డైరెక్టర్ ముప్పు తిప్పులు పడుతూ ఉంటారు . మరి కొంతమంది రెమ్యూనరేషన్ హై ఇస్తూ వాళ్లకి ఎరవేస్తూ ఉంటారు . కానీ సుకుమార్ మాత్రం తన సినిమాల్లో చేసే ఐటమ్ సాంగ్స్ లో ఉండే హీరోయిన్స్ కి ఎప్పుడు కూడా ఒకే బిస్కెట్ వేస్తూ వస్తారట. దానికి సంబంధించిన […]

‘ రంగస్థలం ‘ రామలక్ష్మి క్యారెక్టర్ ను ఇంతమంది హీరోయిన్లు మిస్ చేసుకున్నారా.. ఆ లిస్ట్ ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న వారిలో సుకుమార్ ఒకరు. ఇంటిలిజెంట్ డైరెక్టర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న సుకుమార్ ఈయన చేసిన ప్రతి సినిమాతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక సుకుమార్ మొదటి సినిమా ఆర్య నుంచి పుష్ప వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు వస్తూ ఉంటాడు. అయితే సుకుమార్ చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాదు ఆయనకు కూడా ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే సుకుమార్ చేసిన […]

“ఆ పదంతో” సుకుమార్ ని తిట్టిన దిల్ రాజు.. అంత పెద్ద తప్పు ఏం చేశాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ స్టార్ డైరెక్టర్ ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున చెప్పేది రాజమౌళి . సుకుమార్ – ప్రశాంత్ నీల్ అలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ డైరెక్టర్లు . అలాంటి సుకుమార్ ని దిల్ రాజు తిట్టాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దిల్ రాజు సుకుమారిని తిట్టిన మాట వాస్తవమే కానీ అది ఇప్పుడు కాదు ఒకప్పట్లో అన్న న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ […]

పై ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎవరు గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న స్టార్ సెలబ్రిటీస్ అందరికీ దాదాపు అభిమానులు ఉంటారు. వారికి సంబంధించిన ఫేవరెట్ సెలబ్రిటీస్ చిన్ననాటి ఫోటోలు, లేదా పర్సనల్ విషయాలు, మరి ఏదైనా సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలా గత కొంతకాలంగా సెలబ్రెటీస్ చిన్ననాటి ఫొటోస్ త్రో బ్యాక్ థీంతో వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ యంగ్ ఏజ్‌లో త‌న భార్య‌తో ఉన్న ఫోటో నెట్టింట తెగ […]

“దాని కోసం స్వయంగా హీరోయిన్ ఇంటికి వెళ్లిన సుకుమార్”.. అంత నచ్చేసిందా..?

ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బడా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ టాలీవుడ్ ప్రముఖుల సైతం ఈ వార్తను విని ఆశ్చర్యపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ స్వయాన హీరోయిన్ సాయి పల్లవి ఇంటికి వెళ్ళాడు అన్న […]