సలార్ చిత్రంపై హైప్ పెంచేస్తున్న నటుడు సుధాకర్..!!

టాలీవుడ్ ప్రేక్షకులు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాని కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించబోతున్నారు సలార్ సినిమాలో ప్రభాస్ డబల్ రోల్ లో కనిపించబోతున్నాడట. మరి కొన్ని వారాల్లోనే సలార్ మొదటి చాప్టర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ సినిమా అప్డేట్స్ చూస్తుంటే సినిమాపై అంచనాలు రేకెత్తిస్తున్నాయి. ఇప్పట్లో సినిమాలపై ఏ ఒక్క అప్డేట్ వచ్చినా సినిమా రేంజ్ ను పెంచేలా కనిపిస్తుంటాయి. ఇప్పుడు సలార్ సినిమా కూడా […]

నటుడు శుభలేఖ సుధాకర్ తల్లి కన్నుమూత!

తెలుగు సినీ ప్రేక్షకులకు శుభలేఖ సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుధాకర్ ఒక తెలుగు సినిమా నటుడు. అయితే శుభలేఖ అన్న పదం ఆయన ఇంటిపేరు కాదు.ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా అయినా సుపరిచితం. ఈ సినిమా తరువాత ఆయన ను శుభలేఖ సుధాకర్ గా పిలిచేవారు. ఇది ఇలా ఉంటే తాజాగా శుభలేఖ సుధాకర్ తల్లి, గాయని ఎస్.పి.శైలజ అత్త అయినా ఎస్ ఎస్ కాంతం మంగళవారం చెన్నై లో కన్ను మూశారు. […]