Tag Archives: sonu sood

బిగ్‌బాస్ 5లో ఆ కంటెస్టెంట్‌కి సోనూసూద్ మద్దతు..వీడియో వైర‌ల్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే హౌస్ నుంచి స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో మ‌రియు విశ్వ‌లు ఎలిమినేట్ కాగా.. ఇంకా ప‌ది మందే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ ప‌ది మందిలో కొంద‌రు హౌస్‌లో ఎక్కువ రోజుల పాటు నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. మ‌రికొంద‌రు టాప్‌-5కి వెళ్లి టైటిల్ కొట్టేయాల‌ని తీవ్రంగా కృషి చేస్తున్నారు. మ‌రోవైపు

Read more

సోనూసూద్ ఎన్ని కోట్ల ఆస్తుల‌కు అధిప‌తో తెలిస్తే మ‌తిపోతుంది?!

సినీ న‌టుడు, స‌మాజ సేవ‌కుడు సోనూసూద్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ.. ఇప్ప‌టికే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాడు. ఇప్ప‌టికీ నిర్వ‌హిస్తున్నాడు కూడా. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్ర‌జాసేవ‌ను మాత్రం ఈ రియ‌ల్ హీరో మ‌ర‌వడం లేదు. ఇదిలా ఉంటే.. సోనూసూద్ ఆస్తుల‌పై ఐటీ శాఖ దాడులు చేయ‌డం తీవ్ర‌ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంటితో పాటు ముంబైలోని ఆయనకు చెందిన

Read more

కేజ్రీవాల్‌ సోనూసూద్ ను అందుకే కలిశాడా?

సోనూసూద్ కరోనా మహమ్మారి సమయంలో చేసిన సామాజిక సేవతో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సోనూసూద్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా, లేదా అప్పుడే చెప్పలేము. అయితే సోనూసూద్ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఒక వేదికపై కనిపించడంతో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ వేదిక పై సోనూసూద్‌ ను దేశ్ కే మెంటర్ అనే ఒక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటారని ప్రకటించారు. ఆ కార్యక్రమం ద్వారా స్కూలు పిల్లలకు భవిష్యత్ గురించి మార్గనిర్దేశం చేస్తారు. దిల్లీలోని

Read more

ఎస్కెలేటర్‌పై సోనూసూద్‌ విన్యాసాలు..మ‌తిపోగొట్టేశాడుగా!!

సోనూసూద్.. ఈయ‌న గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. న‌టుడుగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనూసూద్‌.. క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. అందుకు కార‌ణం ఆయ‌న సేవాకార్య‌క్ర‌మ‌లే. తెలిసి వారు, తెలియని వారు అనే తేడా లేకుండా సాయం చేయ‌మ‌ని కోరిన ప్ర‌తి ఒక్క‌రికి త‌న అభ‌య‌హ‌స్తాన్ని అందించి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్ప‌టికీ ఆయ‌న సేవాకార్య‌క్ర‌మాల‌ను ఆప‌లేదు. అట్టడుగు వర్గాల వారికి, ఆర్థికంగా చితికి పోయిన వారికి, ఆపన్నులకు సాయం

Read more

రాజ‌కీయాల్లోకి సోనూసూద్‌..ఆ పార్టీ నుండి పోటీ..క్లారిటీ ఇచ్చిన రియ‌ల్ హీరో!

సోనూసూద్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న‌టుడుగానే కాకుండా స‌మాజ‌సేవ‌కుడిగా దేశ‌ప్ర‌జ‌లంద‌రి మ‌న‌సుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడీయ‌న‌. వలస కార్మికులను ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, ఆక్సిజన్‌ అందించడం, క‌రోనా పేషెంట్ల‌కు బెడ్స్ అందించడం, వెంటిలేటర్స్ బెడ్స్ ఇప్పించడం ఇలా ఎన్నో విధాలుగా ఎంద‌రికో సాయ‌ప‌డి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడీయ‌న‌. అయితే ఇప్పుడు సోనూ గురించి ఓ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొన్నిరోజులుగా

Read more

ఆ హీరోయిన్ ముందే బోరున విల‌పించిన సోనూసూద్‌..ఏమైందంటే?

సోనూసూద్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రిల్ లైఫ్‌లో విల‌న్ అయినప్ప‌టికీ.. రియ‌ల్ లైఫ్‌లో మాత్రం దేశ‌ప్ర‌జ‌లంద‌రి చేత హీరో అనిపించుకున్నారీయ‌న. క‌రోనా క్లిష్ట ప‌రిస్థితుల్లో క‌ష్ట‌మని వ‌చ్చిన వారంద‌రినీ ఆదుకున్న సోనూ.. తాజాగా సెట్‌లో, అదీ కూడా హీరోయిన్‌ ముందు బోరున విల‌పించారు. ఇంత‌కీ సోనూ ఎందుకు ఏడ్చారు..? అస‌లు ఏం జ‌రిగింది..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా గడుపుతున్న సోనూ.. ఇటీవ‌ల `సాత్‌

Read more

హైదరాబాద్‌లో జ్యూస్ అమ్మిన సోనూసూద్‌..వీడియో వైర‌ల్‌!

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంద‌రికో త‌న‌వంతు సాయం చేస్తూ రియ‌ల్ హీరో అనిపించుకున్న న‌టుడు సోనూసూద్‌.. ఇప్పటికీ తన సేవాకార్య‌క్ర‌మాల‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే మ‌రోవైపు కొత్త కొత్త‌గా వ్యాపారాలు కూడా మొదలు పెడుతున్నాడు. అయితే, ఇవి తన సొంత లాభం కోసం కాదు. కరోనా కారణంగా తీవ్రంగా నష్టాల పాలైన చిరు వ్యాపారులకు మద్దతు ఇస్తూ.. ఆయన ఓ చిరు వ్యాపారిగా మారిపోయారు. ఈ మ‌ధ్య గుడ్లు, బ్రెడ్ వంటివి అమ్మిన సోనూసూద్‌.. ఇటీవ‌ల రోటీలు చేసి

Read more

రోటీవాలాగా మారిన సోనూ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

నటుడు సోనూ సూద్ పేరు తెలియని వారు ప్రస్తుతం మన దేశంలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. నటుడిగా విలక్షణ పాత్రలు చేసే సోనూ కొంత మందికే పరిచయమున్నా… మన దేశంలో కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సోనూ చేస్తున్న సేవా కార్యక్రమాలతో అతడి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. అంతలా జనాల బాధలను తీరుస్తున్నాడు సోనూ. తనకు తెలిసిన వారైనా తెలియని వారైనా సరే సాయం కోరి అభ్యర్థిస్తే ఇట్టే సాయం చేస్తూ మంచి

Read more

సోనూ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా..?

సినిమాలో రాక్షసుల్లా కనిపించే విలన్లకూ మంచి మనసుంటుందని నిరూపించాడు నటుడు సోనూసూద్‌. అయితే కరోనాకు ముందు వరకు అంద‌రి దృష్టిలో సోనూసూద్ విల‌న్‌గానే ప‌రిచ‌యం. కానీ కరోనా ఎప్పుడైతే ఎంట‌ర్ అయిందో ఆయ‌న ప్ర‌పంచానికే హీరో అయ్యాడు. ఎంతోమందికి చేయూతనందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కష్టాల్లో ఉన్న వారందరికీ నేనున్నానంటూ దేవుడయ్యాడు. ప్రభుత్వాలు చేయలేని పనులను సోనూసూద్ ఒక్క‌డ ఒంటి చేత్తో చేస్తుండటంతో ప్ర‌పంచ‌మే ఆయ‌న‌కు స‌లాం కొడుతోంది. ఈ క్రమంలో పలువురు సోనూసూద్ అభిమానులు ఆయ‌న‌ను

Read more